Rao Bahadur Twitter Review : టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ సరికొత్త స్టోరీలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను తనదైన స్టైల్లో ఆకట్టుకుంటున్నాడు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సత్యదేవ్ తాజాగా మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ చిత్రం ఇవాళ భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసింది.. కేర్ ఆఫ్ కంచెరపాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘రావు బహదూర్ ‘.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే.. అంతేకాదు ఆయన వాయిస్ ను కూడా అందించాడు. సినిమా మొదలైనప్పటి నుంచి భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. ఇప్పటివరకు బయటకు వచ్చిన అప్డేట్స్ మంచి రెస్పాన్స్ ను అందుకొనేలా చేశాయి. ఇక ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చింది. సత్యదేవ్ కి సోలో హీరో గా ఇప్పటి వరకు స్థిరమైన మార్కెట్ లేదు అనేది వాస్తవం.. మరి ఈ మూవీ అయిన క్రేజ్ ను అందించిందేమో, ఈ మూవీ మొదటి షోకి రెస్పాన్స్ ఎలా ఉంది? నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉంది..? అనేది ట్విట్టర్ రివ్యూలో చూసేద్దాం..
సత్యదేవ్ రావు బహదూర్ మూవీకి అంతటా మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రతి ఏరియాలో బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ వస్తుంది. సత్యదేవ్ నటన అదిరిపోయింది. సినిమా బ్లాక్ బాస్టర్ కంగ్రాట్స్ టీమ్ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.
Blockbuster response everywhere#RaoBahadur
Congratulations @mahaisnotanoun , @ActorSatyaDev and entire crew.
🎥 🎭 @RaoBahadurMovie https://t.co/ZgSPg40lgE pic.twitter.com/KqSCZkOBnh
— MCK (@mck_11_11) July 3, 2026
రావు బహదూర్ మూవీ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ మూవీ సూపర్ గా ఉంది. లెన్త్ కాస్త ఎక్కువే కానీ మూవీ మొత్తం కామెడీ స్టడీగానే ఉంది. సినిమా మొదలైనప్పటి నుంచి ఎంజాయ్ చేస్తున్నాం. సినిమాను చూడొచ్చు అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.
2nd half also too good than 1st half actually good watch only thing is length but everything is in story but slow and study we have to connect to the movie from start then will enjoy everything or else different you will disappoint keep your phones aside and enjoy #RaoBahadur 4/5 https://t.co/aclFRoWySQ pic.twitter.com/iJDXqDY6Sw
— urstrulynameisHEM (@_mr_hem_) July 3, 2026
#RaoBahadur opens to positive reviews from its premiere shows. A psychological entertainer starring #SathyaDev, the film has been appreciated by #MaheshBabu.
In cinemas from today in Singapore 🇸🇬 at MY CINEMAS Causeway Point and Carnival Cinema Golden Mile Tower.
A Mask Studios… pic.twitter.com/PdORcnivBy
— Movies Singapore (@MoviesSingapore) July 3, 2026
#RaoBahadur is such a movie…media will say its magnificent, cine lovers may say…its a fucking telugu movie, great experiment, a hollywood spectacle ..but reality lo evadu dekhadu..
Coz ilanti brain petti chuse mvs manollaki nachavu..alanti dead screenplay lu ekkavu.— Maximus ⚡ (@Magnum_003) July 3, 2026
Enjoy the magic of #Raobahadur at #ARTCinemas With 4k laser and Dolby Atmos.
Releasing today.@ActorSatyaDev flawless portrayal. pic.twitter.com/AN9ld9w7Z7— Ritesh (@Urs_Ritesh) July 2, 2026
#RaoBahadur is very unique and the screenplay is never seen before in Telugu cinema. @ActorSatyaDev nobody can pull this off 🫡🫡, #venkateshmahaa this is where your strength lies, please make more movies. Please watch the movie in theatres and don't make #tfi failed here.
— saisrikar sharma (@saisrikardhava1) July 2, 2026
Finally #RaoBahadur getting positive reports, experimental movies ki telugu lo hit talk ochi ennallayindo gurthu ledu, need more movies like this❤️🔥 @ActorSatyaDev @urstrulyMahesh #venkateshmaha pic.twitter.com/RJ6tgf4CfY
— Monkey D. Luffy 💥 (@ZachGal24585508) July 2, 2026
Hearing very good feedback about #RaoBahadur
Congratulations @ActorSatyaDev Anna .. Your hard work , dedication deserve this success …Congrats @urstrulyMahesh Garu for encouraging such unique script … Congratulations entire team #VenkateshMaha pic.twitter.com/PPdyzsxbmy
— Boss Baby (@pepparsalt9) July 2, 2026
Also Read :‘ నాగబంధం ‘ ట్విట్టర్ రివ్యూ.. అడ్వెంచర్ ఎలా ఉందంటే..?
సత్యదేవ్ మూవీలు ఎప్పుడూ కూడా ప్రయోగాత్మాకంగా ఉంటాయి. ఈ మూవీ కూడా అలాంటి ఒక డిఫరెంట్ జోనర్ లో వచ్చింది. ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని కలిగించిన ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బలంగానే జరిగింది. అతని గెటప్ కు మంచి మార్కులు పడ్డాయి. ప్రీమియర్ షోలు పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. సత్యదేవ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. నెటిజన్లు ఈ మూవీ పై పాజిటివ్ రెస్పాన్స్ ను ఇస్తున్నారు.. మొత్తానికి సినిమా బాగుందనే టాక్ ను సొంతం చేసుకుంది. ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని కలిగించిన ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బలంగానే జరిగింది. మరి వసూళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.. ఏది ఏమైనా సత్యదేవ్ నటనకు జనాలు ఫిదా అవుతున్నాయి. మరి ఈ మూవీ అతనికి ఎలాంటి రికార్డ్ లను అందిస్తుంది అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. కలెక్షన్స్ ఎన్ని కోట్లు వసూల్ అవుతాయో.. అదే హిట్ టాక్ ను అందిస్తుందని ట్రేడ్ పంతులు అంచనా వేస్తున్నారు.