E-Paper
Advertisement

Nagabandham Twitter Review : ‘ నాగబంధం ‘ ట్విట్టర్ రివ్యూ.. అడ్వెంచర్ ఎలా ఉందంటే..?

Nagabandham Twitter Review : ‘ నాగబంధం ‘ ట్విట్టర్ రివ్యూ.. అడ్వెంచర్ ఎలా ఉందంటే..?
Advertisement

Nagabandham Twitter Review : తెలుగు ప్రేక్షకులు ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటున్నారు.. ఈమధ్య డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు రావడంతో ప్రేక్షకులు వాటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. టాలీవుడ్ లో మైథలాజికల్ అండ్ అడ్వెంచర్ సినిమాలకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తాజాగా ఓ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.. విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం’. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. అభిషేక్ పిక్చర్స్, ఎన్ఐకే స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేశారు. తాజాగా థియేటర్లలో పడ్డ ప్రీమియర్ షోలకు రెస్పాన్స్ ఎలా ఉంది..? అసలు సినిమా టాక్ ఎలా ఉంది అన్నది ట్విట్టర్ రివ్యూలో ఒకసారి చూసేద్దాం..

పద్మనాభ స్వామి ఆలయం గురించి అందరికి తెలిసేఉంటుంది. ఆ గుడి తలుపుల గురించి విన్నాం. అలాగే నాగబంధం డోర్ గురించి కూడా వినే ఉంటారు.. కానీ ఇప్పుడు మొదటి సారి సినిమాలో చూస్తున్నాం.. విజువల్ ఒంటరిగా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు..

Advertisement

నాగబంధం సినిమా విజువల్ వండర్ గా వచ్చింది.. ఇప్పటివరకు రిలీజ్ అయిన ట్రైలర్లు టీజర్లు జనాలని బాగా ఆకట్టుకున్నాయి. కొన్ని కొన్ని సీన్లని ఇలా స్క్రీన్ మీద చూస్తే గూస్ బంప్స్ కచ్చితంగా వస్తున్నాయి బ్రో అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

Advertisement

https://twitter.com/i/status/2072719225534525899

Also Read : ఈ వారం బాక్సాఫీస్ వార్ తప్పదా..? పోటీ మాములుగా లేదు..

టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో నాగబంధం పై అంచనాలు పెరిగిపోయాయి. మైథాలజికల్ అండ్ అడ్వెంచర్ స్టోరీ తో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది.. ట్రైలర్లు ఏ విధంగా అయితే అంచనాలను పెంచాయో ఇప్పుడు థియేటర్లోకి వచ్చిన సినిమా కూడా జనాలని అంతగా మెప్పించింది అని నెటిజన్లు పెడుతున్న ట్వీట్స్ చూస్తే అర్థమవుతుంది.. సినిమా విజువల్ వండర్గా తెరకెక్కడంతో ప్రతి ఒక్కరు కూడా చూసి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుస్తుంది.. పబ్లిక్ రెస్పాన్స్ మాత్రం ఈ సినిమాకు పాజిటివ్ గానే ఉంది.. మొదటినుంచి ఒక బజ్ ను క్రియేట్ చేసుకున్నా నాగబంధం మూవీ ప్రస్తుతం థియేటర్లలో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.. మరి ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో అన్నది సస్పెన్స్ గా మారింది.. 196 నిమిషాల నిడివి తో ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఆడుతుంది.. కేవలం ప్రీమియర్ షోల తోనే పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకోవడం మామూలు విషయం కాదు.. అంతేకాదు 100 కోట్లకు పైగా టార్గెట్ తో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంటుందో రేపు చూడాలి..

Related News

బావ బామ్మర్ది కథతో వెంకీ–కళ్యాణ్ రామ్.. టైటిల్ అదిరిపోయిందిగా!

సుమలత ఏకపక్ష నిర్ణయం.. జానీ మాస్టర్ కి ఫిలిం ఫెడరేషన్ ఊహించని షాక్!

మరో లేడీ అభిమాని కోరిక తీర్చిన రామ్ పోతినేని.. వీడియో వైరల్!

అఖండ-2, పెద్ది సినిమాలకు కొత్త రూల్‌.. 20% ఇవ్వాల్సిందే !

బ్రహ్మానందం అన్నయ్య భావోద్వేగం.. ఆ పిలుపు కోసం ఎదురు చూపంటూ..

ఫైట్ చేసిన భట్టు.. చంద్రకళ సేఫ్, మొత్తానికి ఇద్దరినీ కలిపేశారుగా!

మహాకాళి నుండి బిగ్ అప్డేట్.. మాస్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్!

ఈడీ అధికారుల ఎదుట నిధి అగర్వాల్.. ఆ ప్రశ్నలు అడగనున్నారా?

Big Stories

Advertisement
×