Shalini Pandey Bold Look: షాలిని పాండే.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఎంట్రీతో తెలుగులో ఈ భామ సెన్సేషన్ అయ్యింది. ఆమెకు అంత గుర్తింపు తెచ్చిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం 2017లో విడుదలై సంచలనం సృష్టించింది. ఇందులో షాలిని పాండే హీరోయిన్‌గా నటించింది. అర్జున్ రెడ్డితోనే హీరోయిన్ సినీరంగ ప్రవేశం చేసింది. ఇందులో ఆమె పోషించిన ప్రీతి పాత్ర ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో తెలిసిందే. అప్పట్లో కుర్రకారు అంత ఈ పేరు జపమే చేశారు.
ఒక్క సినిమాతో ఫుల్ ఫాలోయింగ్
డెబ్యూ మూవీతో బోల్డ్ రోల్ చేసి అందరిని దృష్టిని తనవైపు తిప్పుకుంది. నిజానికి అర్జున్ రెడ్డి అంత హిట్ అవ్వడానికి ప్రీతి పాత్రే కీలకం అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో ఈ భామ పేరు మారుమ్రోగుతుందని అంతా అనుకున్నారు. అర్జున్ రెడ్డి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. స్టార్ హీరోయిన్ రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ, ఈ విజయం ఈ అమ్మడికి పెద్దగా కలిసి రాలేదు. వరుస ఆఫర్స్‌తో ఫుల్ బిజీ అవుతుందనుకున్నారు. కానీ, తన నుంచి ఎలాంటి మూవీ ప్రకటన రాలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత కళ్యాణ్ రామ్‌తో ఓ సినిమాను ప్రకటించింది.
కానీ, ఇది పెద్దగా హిట్ కాలేదు. దీంతో షాలిని దర్శక-నిర్మాతలు పక్కన పెట్టారు. ఇక తెలుగులో ఆఫర్స్ రాకపోవడంతో ఈ భామ బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ ఆడపదడప సినిమాలు చేసింది. అవి వర్కౌట్ కాలేదు. దీంతో అక్కడ కూడా ఈ ముద్దుగుమ్మకు నిరాశే ఎదురైంది. ప్రస్తుతం తెలుగు, హిందీ ఆఫర్స్ కోసం తెగ కష్టపడుతుంది. ఈ క్రమంలో జీరో సైజ్‌పై ఫోకస్ పెట్టి.. నాజుగ్గా తయారైంది. అప్పటి నుంచి బోల్డ్ ఫోటోషూట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో అలజడి రేపుతోంది. తరచూ హాట్ లుక్స్‌తో షాకిస్తుంది. ఉల్లిపోరలాంటి టాప్, పలుచని డ్రెస్‌లో తడి అందాలు ఆరబోస్తూ హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసే.. ఈ సారి మరింత రెచ్చిపోయింది. ఏకంగా టాప్ తీసేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
Also Read: Malvika Raaj: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
టాప్ లెస్ ఫోటోషూట్
వైట్ స్కర్ట్ ధరించిన ఈ భామ పైన మాత్రం టాప్ తీసేసింది. టాప్ లెస్‌తో సోఫాలో పడుకుని పుస్తకం చదువుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. వాటిని తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసి నెటిజన్స్ అటెన్షన్ కొట్టేసింది. ఆమెను ఇలా ఏంటీ ప్రీతి ఈ ఆరాచకం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె బోల్డ్ లుక్‌పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా నేటితో అర్జున్ రెడ్డి మూవీ ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా షాలిని పాండే టాప్ లెస్ ఫోటోలతో కుర్రకారుకు షాకిచ్చిందంటన్నారు. కాగా 2017లో విడుదలైన ఈ లవ్ డ్రామా సంచలన విజయం సాధించింది. కేవలం రూ. 5 కోట్ల తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దాదాపు రూ. 50 కోట్లు కలెక్షన్స్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.