E-Paper
Advertisement

తెరపై పద్ధతిగా.. నెట్టింట స్టైలిష్‌గా.. సురేఖా వాణి రూటే సెపరేటు!

తెరపై పద్ధతిగా.. నెట్టింట స్టైలిష్‌గా.. సురేఖా వాణి రూటే సెపరేటు!
Advertisement

Surekha Vani:సురేఖ వాణి.. తెలుగు ఆడియన్స్ కు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు.ముఖ్యంగా తనదైన ఫ్యాషన్ ఫోటోలతో ట్రెండీ లుక్స్ తో సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంది ఈ వెటరన్ బ్యూటీ. అయితే ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సత్తా చాటిన సురేఖ గత కొన్ని ఏళ్లుగా సినిమాలలో కనిపించడం తగ్గించేసింది.

రియల్ లైఫ్ లో మాత్రం ఫుల్ స్టైలిష్

Advertisement

ముఖ్యంగా కథలో ఈ చిన్న పాత్ర అయినా తనదైన నటనతో ఆకట్టుకోవడం సురేఖ స్టైల్ .ఇక ఆమె కెరీర్ లో చేసిన దూకుడు, రెడీ, బాద్ షా, అత్తారింటికి దారేది, బాడీగార్డ్, రేసుగుర్రం,ప్రస్తానం వంటి ఎన్నో సినిమాలు తెలుగు ఆడియన్స్ కి బాగా గుర్తుండిపోయాయి .అయితే సినిమాల్లో ట్రెడిషనల్ గా కనిపించే సురేఖ రియల్ లైఫ్ లో మాత్రం ఫుల్ స్టైలిష్ గా ఉండటానికి మొగ్గు చూపుతుంది. నెట్టింట్లో ఈ భామ షేర్ చేసే ఫోటోలను చూస్తుంటే అది అర్థమవుతుంది కూడా .

సోషల్ మీడియాలో హట్ టాపిక్

Advertisement

ముఖ్యంగా ఫ్యాషన్ కి తగ్గట్టుగా డ్రెస్ చేసుకోవడం, తనదైన స్టైల్ లో ఫోటో షూట్ చేయడం తో ఫాలోవర్స్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తూనే ఉంటారు.ఇక తాజాగా ఈ భామ బ్లాక్ కలర్ డ్రెస్ లో మెడలో అందమైన నెక్లెస్ తో కనిపించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో చక్కర్లు కొడుతుండటంతో మరోసారి ఈ భామ సోషల్ మీడియాలో హట్ టాపిక్ గా మారింది.నిజానికి సినీ సెలబ్రిటీస్ గురించి ఒకప్పుడు సినిమా ఫంక్షన్స్ జరిగితే లేదా సినిమాలు రిలీజ్ అయితేనే ఆడియన్స్ వారి గురించి చర్చించుకునేవారు.

కానీ సోషల్ మీడియా జమానా వచ్చాక ముఖ్యంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్ వచ్చాక సినీ సెలబ్రిటీస్ వారి వారి పర్సనల్ లైఫ్ స్టైల్ ని సినిమా అప్ డేట్స్ ని వరుసగా పోస్ట్ చేస్తు అభిమానుల్ని పలకరిస్తుండటం విశేషం.ఇక ఈ క్రమంలోనే సురేఖ వాణి కూడా ఇప్పుడు సోషల్ మీడియాని ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ ని వాడుకుంటూ అభిమానులకు టచ్ లో ఉంటుంది.

50 ఏళ్ల వయసు దాటినప్పటికీ ఇంకా

అయితే సినిమాలలో పద్ధతిగా కనిపించిన ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం ట్రెండీగా కనిపిస్తుండటంతో రకరకాల కామెంట్స్ విసురుతున్నారు నెటిజన్లు . కొంతమంది ఎంత ఏజ్ వచ్చినప్పటికీ ఇంకా తన కూతురికి సమానమైన ఏజ్ లో ఉందని, ఒక రకంగా చెప్పాలంటే సుప్రీతకి ఒక అక్కలా ఉందని కొంతమంది కామెంట్ చేస్తే, మరి కొంత మంది తల్లి వయసులో ఉన్న నీకు ఇలాంటి బుద్ధులు ఏంటంటే ఘాటుగా రియాక్ట్ అవ్వడం కూడా మనం చూస్తూనే ఉన్నాం .ఏది ఏమైనప్పటికీ 50 ఏళ్ల వయసు దాటినప్పటికీ ఇంకా గ్లామర్ గానే కనిపిస్తున్న సురేఖని నిజంగా మెచ్చుకోవాల్సిందే.

బిజీ కావాలని కోరుకుందాం!

ఇక సురేఖ కూతురు విషయాన్ని వస్తే సుప్రీత కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి పెట్టే ఫోటోలు, వీడియోలకి విపరీతమైన న్యూస్ వస్తుంటాయి. ఏది ఏమైనా సినిమాలని తగ్గించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సురేఖవాణి మళ్లీ వరుస సినిమాలతో బిజీ కావాలని కోరుకుందాం!

Tags

Related News

నా డైలాగ్స్ అంటే మహేష్ బాబుకి పిచ్చ ఇష్టం.. రంగస్థలం మహేష్ కామెంట్స్ వైరల్!

‘ఏందయ్యా సామి’ తర్వాత ‘కోబలి’.. ఈసారి రచ్చ మామూలుగా లేదుగా !

మాస్ మహారాజా కూతురు అదుర్స్…. హీరోయిన్ గా ఎంట్రీ ఎప్పుడో !

రామ్ చరణ్ RC 17.. రంగంలోకి అనిరుద్? హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ!

చిరు ఇండస్ట్రీకి మొగుడవుతాడని చెప్పిన ఆ హీరో ఎవరో తెలుసా?

కామ్రేడ్ కళ్యాణ్ షూటింగ్.. ప్రమాదానికి గురైన శ్రీకాంత్ అయ్యంగార్.. పునర్జన్మ అంటూ!

పవన్ పని తీరుపై ప్రశంసలు కురిపించిన చిరు… నెం.1 స్థానంలో ఏపీ!

Big Stories

Advertisement
×