BigTV English

Akira Nandan in OG: సర్‌ప్రైజ్.. ఓజీ మూవీలో అకీరా నందన్… ఓపెన్‌గా చెప్పేసిన థమన్

Akira Nandan in OG: సర్‌ప్రైజ్.. ఓజీ మూవీలో అకీరా నందన్… ఓపెన్‌గా చెప్పేసిన థమన్


Akira Nandan Works in OG: మెగా, పవర్స్టార్ఫ్యాన్స్అంతా అకీరా నందన్ఎంట్రీ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. పవర్స్టార్పవన్కళ్యాణ్నట వారసుడిగా.. అకీరాను వెండితెరపై చూడాలని అభిమానులంత కుతూహలంగా ఉన్నారు. అతడి ఎట్రీ ఎప్పుడెప్పుడా? అభిమానులంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, అతడి తల్లి రేణు దేశాయ్మాత్రం.. మీ ఇష్టాన్ని తన కొడుకుపై రుద్దకండి అంటూ వారించింది. అకీరాకి నటనపై కంటే మ్యూజిక్పై ఆసక్తి అని చెప్పి ట్విస్ట్ఇచ్చింది. ఒకవేళ తన ఎంట్రీ ఉన్న.. సంగీత దర్శకుడిగానే ఇస్తాడని ఇంటర్య్వూలో తెలిపింది

ఆ రూమర్సే నిజమయ్యాయి..!

అయినా అభిమానులు నుంచి మాత్రం అకీరా కనిపించిన ప్రతిసారి ఇదే ప్రశ్న అడుగుతుంటారు. క్రమంలో అతడు ఓజీ చిత్రంలో ఆరంగేట్రం చేయబోతున్నాడనే ప్రచారం జరిగింది సినిమాలో పవన్యంగ్లుక్లో అకీరా కనిస్తాడని జోరుగా ప్రచారం జరిగింది. వార్తలు విని అంత నిజమే అనుకున్నారు. కారణం.. మధ్య పవన్ఎక్కడికి వెళ్లిన అకీరాను వెంటబెట్టుకునే వెళుతున్నాడు. ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా గెలిచిన తర్వాత అకీరా తండ్రి వెన్నంటే ఉన్నాడు. ఈవెంట్, పొలిటికల్మీటింగ్అయినా.. పవన్పక్కన అకీరా కనిపించాడు. దీంతో నెక్ట్స్తన వారసుడిగా అకీరాని పవన్చెప్పకనే చెప్పాడు అని అభిమానులు అనుకున్నారు. అంటే అకీరా సినీ రంగ ప్రవేశానికి టైం వచ్చిందని అనుకున్నారు. అదే టైంలో ఓజీలో అకీరా నటిస్తున్నట్టు ప్రచారం జరిగింది


ఇది ఊహించలేదు.. తమన్ భయ్యా!

దీంతో ఫ్యాన్స్అంత ఫుల్ఖుషి.. అకీరా ఎంట్రీని ఊహించాం. కానీ, తన తండ్రి చిత్రంతోనే అతడి అరంగేట్రం ఉంటుందని అసలు ఊహించలేదు.. ఇక థియచేటర్లలో రచ్చ రచ్చే అన్నారుతీరా చూస్తే.. ఓజీలో అకీరా లేడు. దీంతో అభిమానులంత ఫుల్డిసప్పాయింట్అయ్యారు. క్రమంలో పవన్స్టార్ఫ్యాన్స్ కి మ్యూజిక్డైరెక్టర్తమన్సూపర్గుడ్న్యూస్చెప్పాడు. ఓజీ అకీరా వర్క్చేశాడని రివీల్చేసి అందరిని సర్ప్రైజ్ చేశాడుకాగా ఓజీ సినిమాకు తమన్సంగీతం అందించిన సంగతి తెలిసిందే. సంగీతంతో పాటు బ్యాగ్రౌండ్స్కోర్ని కూడా అతడే ఇచ్చాడు. ఇక మూవీ రిలీజ్ సందర్బంగా తమన్వరుస ఇంటర్య్వూలు ఇస్తున్నాడు. మూవీకి సంబంధించిన అప్డేట్ఇస్తూ హైప్ఇస్తున్నాడు. నేపథ్యంలో తాజాగా ఛానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో తమన్అతిపెద్ద సీక్రెట్రివీల్చేశాడు

Also Read: OG Movie: రెండు భాగాలుగాఓజీమూవీ.. హీరో మాత్రం పవన్కాదు.. మరెవరంటే!

ఓజీ సినిమాకు అకీరా పని చేసినట్టు చెప్పాడు. ‘అకీరాలో మంచి టాలెంట్ఉంది. అతడు భవిష్యత్తులో పెద్ద మ్యూజిక్డైరెక్టర్అవుతాడుతన మంచి మ్యూజిషియన్దాగి ఉన్నాడు. తన వర్క్ఎలా ఉంటుందో నేను చూశాను. కచ్చితంగా పెద్ద పెద్ద సినిమాలకు అతడు వర్క్చేస్తాడు. ఇక ఓజీ సినిమా కోసం మనిద్దరి కలిసి వర్క్చేద్దామని అన్నాను. అకీరా కూడా ఒకే అన్నాడు. ఓజీ అతడు బ్యాగ్రౌండ్స్కోర్ఇచ్చాడు. చాలా అద్బుతంగా వచ్చింది. తన తండ్రి సినిమాకే అతడు వర్క్చేయడంతో ఎంతో హ్యాపీగా ఫీల్అయ్యాడు. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందిఅంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్నెట్టింట వైరల్అవుతున్నాయి. ఇది తెలిసి పవర్స్టార్ఫ్యాన్స్అంత ఉబ్బితబ్బిబ్బై పోతున్నారు. అయితే అకీరా ఎంట్రీ ఇచ్చేసినట్టేనా అని కొందరు ఆనందం వ్యక్తం చేస్తుంటే.. మరి కొందరు మాత్రం వెండితెర ఎంట్రీ కూడా ఉంటే బాగుండంటూ వారి మనసులో మాటను బయటపెడుతున్నారు.

Related News

Pawan Klayan OG: ఓజీ వచ్చేది నేడే… పవన్ ముందన్న సవాళ్లు ఇవే

OG Tickets : పీవీఆర్ థియేటర్ యాజమాన్యంతో పవన్ ఫ్యాన్స్ గొడవ.. అసలు ఏమైంది?

OG Film : రాజమౌళి, ప్రశాంత్ నీల్, అకిరానందన్.. ఈ రాత్రికి ఇండస్ట్రీ మొత్తం ఆ థియేటర్లోనే!

OG Movie: రెండు భాగాలుగా ‘ఓజీ’ మూవీ.. హీరో మాత్రం పవన్‌ కాదు.. మరెవరంటే!

Kantara Chapter1: ఓజీను తొక్కేసిన కాంతార… రిషబ్ కు ఉన్న క్రేజ్ పవన్ కు లేదా ?

OG Movie: వెయిట్… ప్రీమియర్స్ షో టికెట్స్ ధరలు తగ్గుతున్నాయి

Pawan Kalyan: రజినీ తరువాత పవన్ కే ఆ ఘనత.. అది ఆయన రేంజ్

Big Stories

×