E-Paper
Advertisement

The Raja Saab: అది మా అంతర్గతం.. ‘ది రాజాసాబ్‌’ రూమర్స్‌పై నిర్మాత అసహనం

The Raja Saab: అది మా అంతర్గతం.. ‘ది రాజాసాబ్‌’ రూమర్స్‌పై నిర్మాత అసహనం
Advertisement

The Raja Saab Producer: పాన్ఇండియా స్టార్ ప్రభాస్మోస్ట్అవైయిటెడ్చిత్రంది రాజా సాబ్‌’పై కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. 2026 జనవరి 9 విడుదలకు సిద్దమవుతున్న చిత్రం ప్రీ రిలీజ్బిజినెస్‌, ఓటీటీ డీల్కి సంబంధించి తరచూ రూమర్స్వార్తల్లో నిలుస్తున్నాయి. ది రాజా సాబ్ అంచనాల తగ్గట్టుగా బిజినెస్జరగడం లేదని, ముఖ్యంగా ఓవర్సిస్లో అసలు చిత్రాన్ని పట్టించుకునేవారు లేరంటూ రోజుకో వార్త వినిపిస్తోంది. అయితే ఇప్పుడు రూమర్స్స్వయంగా నిర్మాత స్పందించారు.

నిర్మాత పోస్ట్ వైరల్

Advertisement

మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ షేర్చేశారురాజా సాబ్లెక్కలు మా అంతర్గతమని, అవి మీకేందుకు చెప్పాలంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారుడైరెక్టర్మారుతి దర్శకత్వంలో ప్రభాస్హీరోగా హారర్కామెడీ థ్రిల్లర్గా ది రాజా సాబ్మూవీ తెరకెక్కింది. పిపుల్మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్పూర్తి చేసుకున్న చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలతో పాటు ప్రమోషనల్ ఈవెంట్స్ని జరుపుకుంటుంది. వైపు విడుదల తేదీ దగ్గరపడుతుంటే మరోవైపు మూవీ లెక్కలపై సోషల్మీడియాలో చర్చ మొదలైంది.

రూమర్స్ ఇలా

ప్రభాస్సినిమా కావడంతో ది రాజాసాబ్బిజినెస్ఎలా ఉందో తెలుసుకునేందుకు ఫ్యాన్స్‌, ఆడియన్స్ఆసక్తి చూపిస్తున్నారు క్రమంలో మూవీని ప్రీ రిలీజ్, నాన్ థియేట్రికల్బిజినెస్కు పెద్దగా రెస్పాన్స్రావడం లేదని. ఆశించిన స్థాయిలో బిజినెస్జరగడం లేదని నెట్టింట రూమర్స్వినిపిస్తున్నాయి. ఓటీటీ డీల్‌తో పాటు ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌ కూడా అంచనాలు అందుకోలేకపోతుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా రిలీజ్ ముందే ది రాజా సాబ్పై నెగిటివీ ప్రచారం జరగడంతో స్వయంగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్రంగంలోకి దిగారు. “మా అతిపెద్ద సినిమా ది రాజా సాబ్‌ అంతర్గత లెక్కల గురించి బయటికి చెప్పలేము.

Advertisement

Also Read: Subhashree Rayaguru: శుభ శ్రీకి ప్రియుడి సర్‌ప్రైజ్‌.. మరో లగ్జరీ కారు గిఫ్ట్‌.. ధరేంతంటే!

అప్పుడే ప్రకటిస్తాం..

థియేటర్లలో రిలీజ్ తర్వాత మా సినిమాకు వచ్చే లెక్కలను అఫీషియల్‌గా ప్రకటిస్తాం. సినిమా రంగం అనేది దశలవారీగా మారుతూ ఉంటుందిఈ రోజుల్లో నాన్-థియేట్రికల్ మార్కెట్‌లో సాధారణంగా సర్దుబాట్లు జరుగుతుంటాయి. థియేటర్లలో మాత్రమే అసలైన నంబర్స్‌ వస్తాయి. అయినప్పటికీ కూడా మా సినిమా ఈ రోజు అత్యధిక నాన్-థియేట్రికల్ విలువను సాధించింది. ‘ అని ఆయన పేర్కొన్నారు. అలాగే ది రాజాసాబ్‌కు పోలికలు అనవసరమంటూ రూమర్స్పై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కాగా చిత్రంలో ప్రభాస్సరసన నిధి అగర్వాల్‌, మాళివిక మోహనన్‌, రిద్ది కుమార్లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్దిగ్గజ నటుడు సంజయ్దత్కీలక పాత్ర పోషిస్తున్నారు.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×