BigTV English

Pookie: సోషల్ మీడియా దెబ్బకి పూకి ను కాస్త బూకి చేశారు

Pookie: సోషల్ మీడియా దెబ్బకి పూకి ను కాస్త బూకి చేశారు

Pookie: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చేసాయి. ముఖ్యంగా టైటిల్స్ విషయంలోనూ సినిమా డైలాగులు విషయంలోనూ కూడా ప్రస్తుతం చాలా మార్పులు జరుగుతున్నాయి. ఒకప్పుడు సినిమాల్లో కొన్ని డైలాగులు రాయడానికి రచయితలు ఇబ్బంది పడేవాళ్లు. ఇప్పుడు మాత్రం నిర్మొహమాటంగా అనిపించింది రాయడం మొదలు పెడుతున్నారు.


ఇక టైటిల్స్ విషయానికి వస్తే రీసెంట్ టైమ్స్ లో చాలా కొత్త కొత్త పదాలు పాపులర్ అవుతున్నాయి. అలాంటి పదాలను పూకి ఒకటి. బెస్ట్ ఫ్రెండ్స్ కి ఈ పూకి అనే పదాన్ని వాడుతారు. అయితే విజయ్ ఆంటోనీ తన మేనల్లుడు హీరోగా పెట్టి నిర్మిస్తున్న సినిమాకు పూకి అనే టైటిల్ పెట్టారు. తెలుగులో కూడా పోస్టర్ విడుదల చేశారు.

సోషల్ మీడియా నెగిటివిటీ 

ఈ సినిమాకి సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ వచ్చింది. చాలామంది తెలుగు భాషాభిమానులు ఈ సినిమాను బ్యాన్ చేయాలి అంటూ ట్వీట్లు కూడా వేశారు. తెలుగు ఆడియన్స్ అన్ని సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నారు అని ఏ పేరు పడితే ఆ పేరు పెడుతున్నారు అని కొంతమంది చిత్ర యూనిట్ పై విరుచుకుపడ్డారు.


ప్రస్తుతం ఇదంతా కూడా చిత్ర యూనిట్ దృష్టికి చేరింది. అందుకే పూకి అనే టైటిల్ ని కాస్త బూకీ అని మార్చారు. ఇలా మార్చిన తర్వాత కూడా సినిమా మీద విపరీతమైన నెగెటివిటీ మొదలవుతుంది. ఇదేదో ముందే చేసి ఉండాల్సింది కదా అంటూ మళ్ళీ కామెంట్స్ చేస్తున్నారు.

విజయ్ ఆంటోనీ క్రేజ్ 

ఇక తెలుగులో కూడా విజయ్ ఆంటోనికి మంచి క్రేజ్ ఉంది. తను నటించిన బిచ్చగాడు సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అతి తక్కువ థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా మౌత్ టాక్ తో మంచి ఆదరణ పొందుతుంది. అప్పటి నుంచి విజయ్ ఆంటోని ఏ సినిమా చేసినా కూడా తెలుగులో డబ్ అవుతూ వస్తుంది. తెలుగు ప్రేక్షకుల మంచి సినిమాను ఆదరిస్తారని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

 

Also Read: Prabhas: డైరెక్టర్ రెడీ.. ఈస్క్రిప్ట్ రెడీ.. కానీ ప్రాబ్లం అంతా హీరోనే

Related News

Bandla Ganesh: కొడితే నీలా కొట్టాలి రా బాబు దెబ్బ, బండ్లన్న కొత్త భజన?

Teja Sajja: ఒక పెద్ద దర్శకుడు నన్ను మోసం చేశాడు

Ileana D’Cruz: ఆ క్షణం నరకం అనుభవించా.. కొడుకు విషయంలో నిజాలు బయటపెట్టిన ఇలియానా!

TVK Vijay: తలపతి విజయ్ పార్టీ పైన త్రిష ఆసక్తికర కామెంట్స్

Prabhas: డైరెక్టర్ రెడీ.. ఈస్క్రిప్ట్ రెడీ.. కానీ ప్రాబ్లం అంతా హీరోనే

Big Stories

×