E-Paper
Advertisement

Fire Broke in 2 School Buses: రెండు స్కూల్ బస్సుల్లో చెలరేగిన మంటలు.. థాంక్ గాడ్ ఆ టైంలో బస్సులో ఎవరు లేరు

Fire Broke in 2 School Buses: రెండు స్కూల్ బస్సుల్లో చెలరేగిన మంటలు.. థాంక్ గాడ్ ఆ టైంలో బస్సులో ఎవరు లేరు
Advertisement

Fire Broke Out in 2 School Buses in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ద్వారక సెక్టార్ 9లోని ఆర్‌డి రాజ్‌పాల్ పబ్లిక్ స్కూల్‌లో రెండు బస్సుల్లో మంటలు చెలరేగాయి. ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనలో రెండు స్కూల్ బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్కూల్ ఆవరణలో పార్కు చేసిన క్రమంలో రెండు బస్సుల్లోనే ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికులు ఘటన గురించి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. స్కూల్ ఆవరణలోని పార్కింగ్ స్థలంలో రెండు బస్సులను పార్క్ చేసి ఉంచారు. సంఘటన జరిగిన సమయంలో బస్సుల్లో ఎవరు లేరని తెలిపారు.

Advertisement

వెంటనే ఘటన గురించి ఫైర్ ఇంజిన్ కు సమాచారం అందించగా. హుటాహుటీనా ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మంటలను చల్లార్పారు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలను చల్లార్పేందుకు ప్రయత్నించారు. కాగా, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Also Read: Weather: దేశ ప్రజలకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది వర్షాలే.. వర్షాలు: ఐఎండీ

Advertisement

Tags

Related News

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

Big Stories

Advertisement
×