BigTV English

Aftab Narco Test : శ్రద్ధా వదిలి వెళ్తానని హెచ్చరించినందుకే..

Aftab Narco Test : శ్రద్ధా వదిలి వెళ్తానని హెచ్చరించినందుకే..

Aftab Narco Test : శ్రద్ధా మర్డర్ కేసులో అఫ్తాబ్ పూనావాలాకు నార్కో టెస్ట్ పరీక్షలు పూర్తయ్యాయి. పాలీగ్రాఫ్ టెస్ట్‌లో చెప్పిన సమాధానాలే..నార్కో టెస్ట్‌లో కూడా చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో శ్రద్ధాను అఫ్తాబ్ కిరాతకంగా హత్య చేయడానేకి దారితీసిన పరిణామాలపై కూడా పోలీసులు ప్రశ్నించారు. దీనికి అఫ్తాబ్ సమాధానం చెప్తూ..శ్రద్ధా తనను ఎప్పటికీ వదిలేస్తానని చెప్పడంతోనే అఫ్తాబ్‌కు విపరీతమైన కోసం వచ్చినట్లు తెలుస్తోంది. శ్రద్ధా వదిలివెళ్తుందని చెప్పడంతో తట్టుకోలేక తాను హత్య చేసినట్లు అఫ్తాబ్ ఒప్పుకున్నాడు.


ఇంటి ఖర్చులు, రిలేషన్, పెళ్లిపై శ్రద్ధా, అఫ్తాబ్ మధ్య తరచూ గొడవలు జరిగేవని పోలీసుల విచారణలో తేలింది. మే 3,4వ తేదీన కూడా ఇద్దరి మధ్య ఇదే విషయమై గొడవ జరిగింది. మే 18న ఇక అఫ్తాబ్‌తో ఉండనని శ్రద్ధా చెప్పడంతో అఫ్తాబ్ ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. తరువాత శరీర భాగాలను 35 ముక్కలుగా కోసి ఢిల్లీ మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో వెదజల్లాడు. అయితే శద్ధాను క్షణికావేశంలో చంపానని అఫ్తాబ్ చెబుతున్నా.. పక్కా ప్లాన్‌తోనే శద్రాను హత్య చేసినట్లు పోలీసులు అంటున్నారు. ఈ రోజు డిసెంబర్ 2న ఫారెన్సిక్ దర్యాప్తు బృందం తిహాడ్ జైల్లో అఫ్తాబ్‌ను కలిసి మరికొన్ని ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×