BigTV English

Bomb Threat to Tihar Jail: తీహార్ జైలుకు బాంబు బెదిరింపు.. ఢిల్లీలో హైఅలర్ట్

Bomb Threat to Tihar Jail: తీహార్ జైలుకు బాంబు బెదిరింపు.. ఢిల్లీలో హైఅలర్ట్

Bomb Threat to Tihar Jail: ఢిల్లీలో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ కలవరపెడుతున్నాయి. మొన్న ఎయిర్ పోర్ట్, హాస్పిటల్స్, ఇవ్వాళ స్కూల్స్, ఇప్పుడు తీహార్ జైలు ఇలా ఒకదాని తర్వాత ఒకదానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.


మంగళవారం సాయంత్రం తీహార్ జైలుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు జైలు అధికారులు తెలిపారు. దీంతో వారు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. కాల్ తో పాటు జైలుకు మెయిల్ కూడా వచ్చినట్లు పోలీసులు నిర్థారించారు. అయితే జైలులో అనుమానాస్పదంగా ఎలాంటి వస్తువ గుర్తించలేదని జైలు అధికారులు తెలిపారు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు తీహార్ జైలులో విస్తృత తనిఖీలు చేపట్టారు.


Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×