E-Paper
Advertisement

8వ ఆసియా కప్ విజేత భారత్.. మహిళల టీమ్‌పై అమిత్ షా ప్రశంసల వర్షం!

8వ ఆసియా కప్ విజేత భారత్.. మహిళల టీమ్‌పై అమిత్ షా ప్రశంసల వర్షం!
Advertisement

Amit Shah: ఆసియా క్రికెట్‌లో భారత మహిళల జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తూ మరో ఘనమైన మైలురాయిని చేరుకుంది. 8వ సారి ఆసియా కప్ టైటిల్‌ను ముద్దాడి, దేశానికి దక్కిన ఈ విజయం పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

మైదానంలో తిరుగులేని ఆధిపత్యం

Advertisement

‘టోర్నమెంట్ ప్రారంభం నుంచే మన ఛాంపియన్లు చూపించిన ఆటతీరు అద్భుతం. ప్రతి మ్యాచ్‌లోనూ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ, అద్భుత పోరాటపటిమతో కప్‌ను సొంతం చేసుకున్నారు. మైదానంలో వారు చూపిన పట్టుదల, ప్రణాళికలు దేశ ప్రజలందరినీ ఉర్రూతలూగించాయని అమిత్ షా కొనియాడారు’.

లక్షలాది మందికి స్ఫూర్తి

Advertisement

ఈ ఘన విజయం కేవలం ఒక ట్రోఫీకి మాత్రమే పరిమితం కాకుండా, దేశంలోని లక్షలాది మంది యువతులకు ఒక స్ఫూర్తిదాయక మార్గాన్ని చూపించిందని ఆయన పేర్కొన్నారు. ఆటలో విజయం సాధించాలనే కసి, కఠిన శ్రమ ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ఈ విజయం నిరూపించిందని ప్రశంసించారు.

Also Read: కేటీఆర్‌ పీఏ, పీఆర్వోలకు సైఫాబాద్ పోలీసుల నోటీసులు.. నేడే విచారణ!

Tags

Related News

ఢిల్లీ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భయంతో భవనం పైనుంచి దూకిన జనం!

గుజరాత్‌లో తాగునీటి సంక్షోభం.. మోదీ జల్ జీవన్ మిషన్ పై మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు!

జైల్లోనూ మారని బుద్ధి.. ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్‌లో పదుల సంఖ్యలో పో*ర్న్ వీడియోలు!

15 సార్లు అమెజాన్ ఇంటర్‌వ్యూలో ఫెయిల్.. చివరకు అదే కంపెనీలో రూ.కోట్ల జీతానికి జాబ్..

జిన్ పింగ్ రాకకు ముందు.. చైనా రాయబారి ఆసక్తికర పోస్ట్.. ఏమన్నారంటే?

UPSCలో జాబ్స్.. కేంద్ర ప్రభుత్వంలో 212 ఉద్యోగ ఖాళీలు.. వెంటనే అప్లై చేయండి

ఆత్మీయ కౌగిలి.. తిరుక్కురళ్ కానుక.. భారత్ – రష్యా బంధంలో మరో కీలక ఘట్టం!

Big Stories

Advertisement
×