E-Paper
Advertisement

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం
Advertisement

Ethanol Protest: దేశంలో ఇథనాల్‌కి వ్యతిరేకంగా నిరసన చేయడానికి ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. రేపు 100 మందితో ప్రధాని నివాసం వరకు పాదయాత్రగా వెళ్లనున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. దీని కోసం 2 లక్షలకు పైగా సంతాకాలు సేకరించి వినతిపత్రాలను ప్రదాని నరేధ్ర మెడికి అందచేయనున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ పేర్కోన్నారు.

ప్రజలపై భారం..

ఈ కార్యక్రమం కోసం రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని నివాసానికి వెళ్లనున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ వాల్ స్పష్టం చేశారు. దేశలో E20 పెట్రోల్ కోసం విస్తృతంగా జరుగుతున్న ప్రచారాన్ని కేజ్రీవాల్ ప్రశ్నిచనున్నారు. ఇథనాల్ ఎక్కువగా వాడటం వలన దేశంలో ఉన్నబండ్లపై తీవ్రంగా ప్రభావం పడనుందని, దీని ద్వారా ప్రజలకు తీవ్ర నష్ట్రంకలిగే అవకాశం ఉందని కేజ్రీవాల్ తెలిపారు.

Advertisement

Also Read: సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

కేజీక్రీవాల్ డిమాండ్..

తమ వాహనాలకు సరిపోని ఇంధనాన్ని వాడవలసి వస్తే పాత వాహనాల యజమానులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని కేజ్రీవాల్ తెలిపారు. ప్రజలందరికి అందుబాటులో ఉండేలా వినియోగదారులకు వారి వాహనాలకు తగిన ఇంధనం అందుబాటులో ఉండాలని కేజీక్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు. రాకీయంగా చాలా విరామం తర్వాత గతంలో లిక్కర్ స్కాంలో జైలు శిక్షఅనుభవించి తరువాత సరైన ఆదారాలు లేక నిర్ఱోషిగా తిరిగి వచ్చిన ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ కొద్ది విరామం తర్వాత రాజకీయంలో యాక్టీవ్ అవుతున్నట్టు మనం అర్ధం చేసుకోవచ్చు.

Advertisement

Also read: ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

Tags

Related News

లా స్టూడెంట్ అమృత హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్!

నందిగామ్ బైపోల్లో బిగ్ ట్విస్ట్.. మమత మద్దతు ఇచ్చిన గంటల వ్యవధిలో.. కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్!

హనీమూన్‌లో దంపతుల మధ్య మంటలు.. నవ వధువుకి తీవ్రగాయాలు, డార్జిలింగ్‌లో ఘటన

స్టేట్ బ్యాంక్‌లో ఉద్యోగ ఖాళీలు.. గ్రూప్ CISO జాబ్స్.. రూ.2.5 కోట్ల వరకు సాలరీ

31 ఏళ్ల క్రితం రూ.100 లంచం తీసుకున్న ఉద్యోగికి ఇప్పుడు జైలు శిక్ష.. కోర్టు విచిత్ర తీర్పు

76వ పుట్టినరోజు వేళ.. మోదీపై జార్జియా మెలోని ఆసక్తికర పోస్ట్.. ఇంతకీ ఏమన్నారంటే?

వినూత్న నిరసన.. అధికారి టేబుల్‌పై వీధి కుక్క.. 8 రోజుల డెడ్ లైన్!

సినిమాలో మాదిరిగా బెంగుళూరులో సన్నివేశం.. ప్రేమ వివాహంలో చర్చ, ఆ తర్వాత ఏం చేశారంటే..

Big Stories

Advertisement
×