BigTV English

Village: ఆ ఊరంతా బ్రహ్మచారులే..

Village: ఆ ఊరంతా బ్రహ్మచారులే..

Village: బీహార్‌లోని కైమూర్ జిల్లాలో ఓ వింత గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఒక్కరికి కూడా ఇప్పటి వరకు పెళ్లి కాలేదు. దాదాపు యూభై ఏళ్లుగా ఒక్క అబ్బాయికి కూడా పెళ్లి జరగలేదు. గ్రామంలో ఎటుచూసినా పెళ్లికాని ప్రసాదులే కనిపిస్తుంటారు.


ఆ గ్రామం పేరే బర్వాంకలా. కైమూర్ కొండల మధ్యలో ఈ ఊరు ఉంటుంది. ఆగ్రామానికి వెళ్లాలంటే పెద్ద సాహసం చెయ్యాల్సిందే. కనీసం దారి కూడా లేని ఆ ఊరికి కొండల మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్లాలి. మంచి నీళ్లు తెచ్చుకోవాలన్నా రెండు కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. ఆ గ్రామంలో ఒక్క ప్రాథమిక పాఠశాల, రేషన్ దుకాణం తప్ప మరో సౌకర్యం ఉండదు.

దీంతో ఆగ్రామస్థులకు పిల్లనివ్వడానికి చాలా మంది ఆలోచిస్తున్నారు. అలా దాదాపు యాభై ఏళ్ల నుంచి ఒక్క వ్యక్తికి కూడా పెళ్లి కాలేదు. దీంతో ఆ ఊరికి బ్రహ్మచారుల ఊరు అని పేరు వచ్చింది.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×