BLA Vs Pak: పాక్ పై BLA అటాక చేసంది. పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై దాడి చేసింది. బలూచిస్తాన్ ఆర్మీ. నిన్న కూడా పాకిస్థాన్ పై అలాక్ చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ.. 24 గంటలు కూడా పూర్తి కాకముందే మరోసారి దాడి చేసింది. అయితే ఈ దాడిలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో ఇంకా తెలాయాల్సి ఉందని చెప్పారు. అయితే నిన్న జరిగిన కారు బాంబు దాడి గురించి నలుగురు మృతి చెందారు. 24 మందికి గాయాలు అయినట్లు తెలిపారు.
పాక్ పై తీవ్రంగా మండిపడుతున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ కాన్వాయ్ ను టార్గెట్‌గా చేసుకుంది. అయితే ఇందులో భారిగా సైనికులు మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కెంట్ నుంచి బయలుదేరిన మిలటరీ కాన్వాయ్‌ను BLA టార్గెట్ చేసుకుంది. దీంతో పాక్‌ను బాంబుతో దాడి చేసింది. ఈ ఘటనలో చాలా మంది మృతిచెందినట్లు తెలిపారు. అయితే వరుసగా గతంలో కూడా అటాక్ చేసింది BLA, వారినంత బందించినట్లు తెలిపారు. వరుసగా పాక్ కాన్వాయ్ పై BLA అలాక్ చేస్తూ వస్తుంది. తమకు సంబంధించి ఫ్రీడమ్ కావాలంటు వారు కోరుకున్నా పరిస్థితి.. అయితే బాంబు బ్లాస్ట్త్‌తో ఆర్మీ బస్సులో భారీ పేలుడు సంభవించింది. ఖుర్జార్ జీరో పాయింట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. భారీగా సైనికులు మృతి చెందినట్టు తెలిపారు.
అయితే పాకిస్థాన్‌లో 44 శాతం బలూచిస్థాన్ భాగం ఉన్నట్లు 1948 లో పాక్ బలవంతంగా కలుపుకుందనే కారణంతో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అందరు ఫార్మ్ అయ్యి పోరాటం చేస్తుంది. ఇదిలా ఉండగా బలూచిస్తాన్ నాయకుడు తమ ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. కానీ ఈ ప్రకటనతో బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా గుర్తింపు పొందదు. ఎందుకంటే పాక్ నుంచి విడిపోవడం బలూచిస్తాన్ అంత సులభం కాదని చెబుతున్నారు. ఒక ప్రాంతం దేశంగా పొందాలంటే చాలా ప్రాసెస్ ఉంటుందని తెలిపారు. అయితే ఎలాగైనా పాకిస్థాన్ నుంచి తమ దేశాన్ని గుర్తింపు తెచ్చుకోవాలని పోరాటం చేస్తున్నారు.
ఈ ప్రమాదంలో ఎక్కువగా పాకిస్థాన్ సైనికులు చనిపోయినట్లు తెలిపారు. అయితే కెంటల్ నుంచి మిల్ర్టీ కాన్వాయ్ బయలు దేరింది. ఆ క్రమంలో BLA టార్గెట్ చేసి అక్కడ బాంబు దాడి చేశారు. అయితే గడిచిన 24 గంటల్లో ఈ రెండు అటాక్ లు కావడం వల్ల పాకిస్థాన్ ఆర్మీ కూడా బలూచిస్తాన్ ఎలా ఎదుర్కోవాలనే అటాక్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందించారు.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో పాక్ టెర్రర్ ప్లాన్స్
అయితే నిన్న, ఇవాళ జరిగిన ఘటనలో 54 మంది చనిపోయినట్లు తెలిపారు. కానీ క్లారీటిగా మొత్తం ఎంత మంది చనిపోయారు అనేది ఇంకా చెప్పలేకపోతున్నారు. బలూచిస్తాన్ ఆర్మీ ఇంకా అటాక్ కంటిన్యూ చేస్తుందనే చెబుతున్నారు. ఎందుకంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తనకు కావాల్సిన పాక్ ముందు పెట్టినప్పటికి పాక్ వాటిని నిర్లక్ష్యం చేయడమే కాకుండా బలూచిస్తాన్ కి సంబంధించిన ఒక పోరాట యోదురాలిని జైల్లో ఉంది ఆమెను చిత్రహింసలు చేసింది, ఆమె ఆరోగ్యం మొత్తం క్షిణించిన కూడా వారు టార్చెర్ చేసినట్లు వారు ప్రదానంగా ఢిమాండ్ చేశారు. మొన్నటి వరకు కూడా విడుదల చేయాలని అటు బలూచిస్తాన్ మహిళలు మాత్రమే కాకుండా ఇతర దేశాల మహిళలు కూడా బలూచిస్తాన్ మహిళ ఖైదీలను విడుదల చేయాలని ఢిమాండ్ చేసారు. అయితే పాక్ ఇన్ని ఇబ్బందుల్లో ఉన్న కూడా పాక్ కు ఎందుకు ఇంత ధీమాగా ఉంది.. ఎవరి అండ చూసుకుని ఇంతలా రెచ్చిపోతుందనే విశాయాలు తెలియాల్సింది ఉందని చెబుతున్నారు.
పాక్‌కు సంబంధించి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటు ఇండియాను కూడా పూర్తి సపోర్ట్ ఇస్తామని యుద్ధంలో చేప్పింది. కాల్పుల విరమణలో బలూచిస్తాన్ పాక్‌ను ఎప్పుడు కూడా నమ్మకూడదని.. కుక్క తోక వంకర అన్నట్లు బలూచిస్తాన్ చెప్పింది.