BigTV English

JP Nadda Resignation: రాజ్యసభ సభ్యత్వానికి జేపీ నడ్డా రాజీనామా..

JP Nadda Resignation: రాజ్యసభ సభ్యత్వానికి జేపీ నడ్డా రాజీనామా..

BJP Chief JP Nadda resigns from Rajya SabhaBJP Chief JP Nadda resigns from Rajya Sabha(Political news telugu): బీజేపీ నేత జేపీ నడ్డా సోమవారం రాజ్యసభకు రాజీనామా చేశారు. అధికారిక ప్రకటన ప్రకారం, బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్య సభలో హిమాచల్ ప్రదేశ్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు.


రాజ్యసభ పత్రికా ప్రకటనలో, “హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభకి ఎన్నికైన సభ్యుడు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా రాజ్యసభలో తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. అతని రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించారు.”

కాగా జేపీ నడ్డా రాజ్యసభ గతంలో గుజరాత్ నుంచి ప్రాతినిథ్యం వహించారు. ఏప్రిల్ లో పదవీ కాలం ముగియనున్న 57 మంది సభ్యుల్లో జేపీ నడ్డా ఒకరు. ఇటీవల ముగిసిన రాజ్యసభ ఎన్నికల్లో నడ్డా హిమాచల్ ప్రదేశ్ నుంచి ఏకగ్రీవంగా గెలిచారు. తాజాగా జేపీ నడ్డా రాజీనామాతో ఆ సీటు ఖాళీ అయ్యింది.


Related News

Amruta Fadnavis: బీచ్‌‌ను శుభ్రం చేసిన సీఎం భార్య.. ఆమె డ్రెస్ చూసి నోరెళ్లబెట్టిన జనం

NDA Cheap Tricks: ఆహా.. బీహార్ అంటే కేంద్రానికి ఎంత ప్రేమ.. ఇవేం చీప్ ట్రిక్స్?

Drugs Case: చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు

Century Old Tractor: అద్భుతమైన ఇంజనీరింగ్.. వందేళ్ల నాటి ట్రాక్టర్, ఎక్కడంటే..

Mumbai fire accident: ముంబైలో హై రైజ్‌లో మంటలు.. 23 అంతస్తుల భవనంలో ప్రమాదం.. ఒకరి మృతి!

Gujarat Tragedy: మహాకాళి ఆలయ మార్గంలో ప్రమాదం.. సాంకేతిక లోపమా?

Big Stories

×