BigTV English

Budget: బడ్జెట్ 2023 హైలైట్స్.. కీలక కేటాయింపులు ఇవే..

Budget: బడ్జెట్ 2023 హైలైట్స్.. కీలక కేటాయింపులు ఇవే..

Budget: దేఖో అప్నా దేఖ్ పథకం ప్రారంభం
స్వదేశీ ఉత్పత్తుల అమ్మకానికి దేశవ్యాప్తంగా యూనిటీ మాల్స్


పీఎం విశ్వకర్మ యోజన పథకం..
81 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఏర్పాటు..

విద్యుత్ రంగానికి రూ.35వేల కోట్లు కేటాయింపు
నేషనల్ హైడ్రోజన్ గ్రీన్ మిషన్ కు రూ.19700 కోట్లు


దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్ పోర్టులు, హెలిప్యాడ్ ల నిర్మాణం
5G సేవల డెవలప్మెంట్ కి 100 ప్రత్యేక ల్యాబ్ లు ఏర్పాటు

రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్లు
మూలధనం కింద రూ.10లక్షల కోట్లు

సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకం పరిమితి పెంపు
15 లక్షల పరిమితిని డబుల్ చేస్తూ 30 లక్షలకు పెంపు

మహిళల కోసం కొత్త స్కీమ్
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్
రెండేళ్ల కాలానికి అందుబాటులో ఈ పథకం
డిపాజిట్ పై 7.5శాతం స్థిర వడ్డీ
గరిష్టంగా రూ.2 లక్షల వరకూ డిపాజిట్ చేసే అవకాశం

‘శ్రీఅన్న’ పథకం కోసం హైదరాబాద్ కేంద్రంగా పరిశోధనలు
వ్యవసాయ రుణాలు 20లక్షల కోట్ల వరకూ లక్ష్యం
రైతుల ఉత్పత్తుల నిల్వ కోసం మరిన్ని గిడ్డంగుగు
పంచాయతీ స్థాయిలో నిర్మాణానికి ఏర్పాట్లు
పీఎం మత్స్య సంపద యోజనకు అదనంగా రూ.6వేల కోట్లు

దేశవ్యాప్తంగా 157 నర్సింగ్ కాలేజీలకు అనుమతి
జాతీయ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు
టీచర్ల శిక్షణకు డిజిటల్ విద్యావిదానం

ఆదివాసీ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కోసం రూ.15వేల కోట్లు
ఏకలవ్య స్కూల్స్ లో భారీ ఎత్తున టీచర్ల నియామకం
డిజిటల్ ఎపిగ్రఫీ మ్యూజియం ఏర్పాటు

లోక్ సభలో నవ్వుల్ నవ్వుల్
కేంద్రమంత్రి నిర్మలా బడ్జెట్ ప్రసంగంలో సరదా సన్నివేశం
పొల్యూటెడ్ వెహికల్ అనబోయి.. పొలిటికల్ వెహికల్ అన్న మంత్రి
ఒక్కసారిగా నవ్విన అధికార, విపక్ష సభ్యులు

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×