BigTV English

Haryana Nuh Violence : హర్యాణాలోనూ బుల్డోజర్‌ యాక్షన్.. వలసదారులపై ఉక్కుపాదం..

Haryana Nuh Violence : హర్యాణాలోనూ బుల్డోజర్‌ యాక్షన్.. వలసదారులపై ఉక్కుపాదం..
Haryana Nuh Violence news


Haryana Nuh Violence news(Current news from India):

హర్యాణాలో బుల్డోజర్‌ యాక్షన్ మొదలైంది. ఇటీవల జరిగిన హింసాకాండకు కారణమైన వారిని గుర్తించి వారిపై బుల్డోజర్ యాక్షన్ తీసుకుంటామని రెండు రోజుల క్రితం ప్రకటించిన ఆ రాష్ట్ర సీఎం మనోహర్ లాల్‌ ఖట్టర్‌.. ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. నూహ్‌కు సమీపంలోని తౌరులో నివాసముంటున్న వలసదారులపై ఉక్కుపాదం. వారికి చెందిన 250 గుడిసెలను తొలగించారు. వీరంతా బంగ్లాదేశ్‌ నుంచి అస్సాం మీదుగా వలస వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. వీరే నూహ్‌లో మొదట VHP ర్యాలీపైనా రాళ్ల దాడి చేసినట్టు గుర్తించారు.

భారీ భద్రత మధ్య ఈ అక్రమ నిర్మాణాల తొలగింపు కొనసాగింది. డుల వెనుక వీరి హస్తం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో సీఎం ఖట్టర్‌ ఈ తొలగింపులు చేపట్టాలని ఆదేశించారని తెలుస్తోంది. డు మసీదులపై జరిగిన దాడుల్లో కూడా వీరి హస్తం ఉన్నట్టు తెలుస్తోంది.


మరోవైపు మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలపై నిషేధం విధించారు పోలీసులు. ముస్లిం మతపెద్దలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ముస్లిం సోదరులంతా ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని కూడా పిలుపునిచ్చారు. ఇక అల్లర్లపై దాఖలైన FIRలపై విచారణ వేగంగా కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 176 మందిని అదుపులోకి తీసుకున్నారు. SMS సర్వీసులు, ఇంటర్నెట్‌ పై నిషేధం కొనసాగుతోంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×