BigTV English

Tamilnadu Bus Accident : లోయలో పడిన బస్సు.. నలుగురు మృతి, 45 మందికి గాయాలు

Tamilnadu Bus Accident : లోయలో పడిన బస్సు.. నలుగురు మృతి, 45 మందికి గాయాలు

Bus Falls into Deep Gorge in Tamilnadu : తమిళనాడులోని సేలంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోవడంతో.. నలుగురు ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో 45 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఏర్కాడ్ నుంచి సేలం కు ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు.. అదుపుతప్పి కొండ పై నుంచి దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.


సహాయక బృందాలు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సేలం ఎస్పీ అరుణ్ కబిలన్, ఎమ్మెల్యే ఆర్ రాజేంద్రన్ ఘటనా ప్రాంతాన్ని, సహాయక చర్యలను పర్యవేక్షించారు.

Also Read : ఘోర రోడ్డుప్రమాదం.. 10 మంది మృతి, 23 మందికి గాయాలు


ఈ ప్రమాదంపై కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు, మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.

Tags

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×