E-Paper
Advertisement

Congress Announced 10 MP Candidate: 10 మందితో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల మరో జాబితా విడుదల..

Congress Announced 10 MP Candidate: 10 మందితో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల మరో జాబితా విడుదల..
Advertisement

Congress Announced 10 MP Candidate for 2024 Lok Sabha Elections: కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణగోపాల్ మరో 10 మందితో లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.హైదరాబాద్ శంషాబాద్‌లోని నోవోటెల్లో కాంగ్రెస్ నేతల సమావేశంలో ఆయన పలు రాష్ట్రాల్లోని ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నుంచి పోటీ చేయనున్న ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం మేరకు.. ఢిల్లీలో 3 స్థానాలకు, పంజాబ్ లో 6 స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లో ఒక స్థానంకు మొత్తంగా 10 స్థానాలకు పార్లమెంట్ అభ్యర్థులను కేసీ వేణగోపాల్ ప్రకటించారు. దీంతో పాటుగా ఒడిశాలో 75 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులకు పేర్లను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణగోపాల్ వెల్లడించారు. త్వరలోనే రాష్ట్రంలో పెండింగ్ ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థులను ప్రకటించనుంది.

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×