E-Paper
Advertisement

Cyclone : తుపాన్ తీవ్రరూపం.. ఆ 3 రాష్ట్రాలకు హెచ్చరిక..

Cyclone : తుపాన్ తీవ్రరూపం.. ఆ 3 రాష్ట్రాలకు హెచ్చరిక..
Advertisement

Cyclone : అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాను తీవ్రరూపం దాలుస్తోంది. మరో 24 గంటల్లో మరింత తీవ్రంగా మారుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది మరింత బలపడి ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతుందని తెలిపింది. తుపాను ప్రస్తుతం గోవాకు పశ్చిమాన 690 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముంబైకి పశ్చిమ-నైరుతి దిశలో 640 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

తుపాను ప్రభావంతో కర్ణాటక, గోవా, మహారాష్ట్రలోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ఈదురు గాలులు బలంగా వీస్తాయని హెచ్చరించింది. భారీ అలల కారణంగా గుజరాత్‌లోని పర్యాటక ప్రదేశం తితాల్‌ బీచ్‌ను ఈ నెల 14 వరకు మూసివేశారు.

Advertisement

జూన్‌ 10 నుంచి 12 వరకు తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో
45 నుంచి 55 కిలోనాట్స్‌ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. గాలుల వేగం 65 కిలోనాట్స్‌ వరకు పెరగవచ్చని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. అందువల్లే అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×