E-Paper
Advertisement

Delhi Crimes : ఢిల్లీలో మరో అఫ్తాబ్.. నిద్ర మాత్రలు ఇచ్చి కత్తితో..

Delhi Crimes : ఢిల్లీలో మరో అఫ్తాబ్.. నిద్ర మాత్రలు ఇచ్చి కత్తితో..
Advertisement

Delhi Crimes : శ్రధ్దా వాకర్ హత్య కేసు లాంటిదే మరో కేసు ఢిల్లీలో సంచలనం సృష్టించింది. రోజురోజుకూ ఇలాంటి పైశాచిక హత్యలు పెరిగిపోతున్నాయి. సహజీవనం చేస్తున్న భార్యను కత్తితో కిరాతకంగా చంపాడు. ఆపె ఆమెను ముక్కులుగా చేస్తుంటే అప్పుడే కూతురుకి మెలుకవ రావడంతో ఆగిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ డిళ్లీ తిలక్ నగర్‌లో రేఖా రాణి, మన్‌ప్రీప్ సింగ్ గొత కొన్నేళ్లుగా సహజీవనం కొనసాగిస్తున్నారు. అంతుకు ముందు వీరు వివాహేతర సంబంధం కొనసాగించారు. రేఖకు 16 ఏళ్ల కూతురు కూడా ఉంది.

ఇటీవల వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. రేఖను మన్‌ప్రీత్ సింగ్ అడ్డుతొలగించుకోవాలనుకున్నాడు. రేఖకు నిద్రమాత్రలు ఇచ్చి..కత్తితో ఆమె గొంతు కోసాడు. తరువాత సైకోలా కుడి చేతి వేలిని కోసాడు. అంతలోనే రేఖ కూతురు నిద్ర లేచి ఆ ఘోరాన్ని చూసింది. వెంటనే తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మన్‌ప్రీత్‌ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే మన్‌ప్రీత్‌ సింగ్ పై గతంలో అనేక కేసులు నమోదయినట్లు పోలీసులు గుర్తించారు.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×