E-Paper
Advertisement

ఇది భారత్ లేకుంటే బంగ్లాదేశా? బాబోయ్.. ఈ రష్ ఏంటి? రైల్వేశాఖ ఏం చేస్తోంది?

ఇది భారత్ లేకుంటే బంగ్లాదేశా? బాబోయ్.. ఈ రష్ ఏంటి? రైల్వేశాఖ ఏం చేస్తోంది?
Advertisement

Indian Railway: దసరా, దీపావళి, సంక్రాంతి సీజన్ వస్తే చాలు.. ప్రయాణం చేయడానికి సామాన్యులు నానాఇబ్బంది పడుతుంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నవారు పండగ వేళ సొంతూళ్లకు వెళ్లేందుకు ట్రావెల్ చేస్తుంటారు. బస్సుల ధరలు ఆకాశాన్ని తాకడంతో అందరూ రైళ్ల వైపు మొగ్గు చూపుతుంటారు. ప్రస్తుతం ఆ రైళ్ల రష్ చూస్తుంటే ఇది బంగ్లాదేశా అని అనిపించక మానదు.

ఇది భారత్ లేకుంటే బంగ్లాదేశా?

ఫెస్టివల్ సీజన్ వస్తే చాలు.. బంగ్లాదేశ్‌లో రైళ్లు కిక్కిరిసిపోతాయి. కూర్చోవడానికి సీటు లేక రైళ్లపైకి ఎక్కి ప్రయాణాలు చేస్తుంటారు అక్కడి ప్రజలు. ఏడాదికి ఒక్కసారైనా ఇంటికి వెళ్లాలనే భావిస్తుంటారు. ప్రస్తుతం భారత్‌లో అదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫెస్టివల్ సీజన్ నడుస్తోంది. దీపావళి, ఛత్ పూజల వరుస పండుగల నేపథ్యంలో దేశంలోని వివిధ సిటీల నుంచి తమ ప్రాంతానికి సామాన్యులు బయలుదేరారు.

బాబోయ్.. ఈ రష్ ఏంటి? రైల్వేశాఖ ఏం చేస్తోంది?

Advertisement

ఇవాళ శుక్రవారం కావడంతో సామాన్లు సర్దుకుని అందరూ రైళ్లు ఎక్కుస్తున్నారు. గుజరాత్ మొదలు ప్రధాన నగరాల రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. కనీసం ఫ్లాట్‌ఫామ్ మీదకు కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా ప్రయాణికులు కనిపిస్తున్నారు. రైలు వచ్చిందంటే ప్రయాణికులు ఎగబడి ఎక్కేస్తున్నారు. కనీసం లోపల నిలబడి సొంతూళ్లకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నారు.

 

Advertisement

 

Related News

ఒకే కుటుంబంలో ఏడుగురి హత్య.. బెంగళూరులో షాకింగ్ ఘటన, ఏడేళ్ల బాలుడితోపాటు..

ఇండియన్ బ్యాంక్‌లో 1,500 జాబ్స్.. డిగ్రీ ఉంటే చాలు..వెంటనే అప్లై చేయండి

ఆర్టీసీ బస్సుని ఢీ కొట్టిన వ్యాన్.. స్పాట్‌లో 50 మంది, తమిళనాడులో ఘోర ప్రమాదం

షాకింగ్ ఘటన.. భార్యని కుర్చీకి కట్టేసి తగలబెట్టిన భర్త, అసలు మేటర్ అదే!

18 సవర్ల బంగారం.. బిడ్డ, భర్తతో కిడ్నాప్ డ్రామా.. ‘లేడీ డాన్’ ప్లాన్ రివర్స్!

ఐదు ఏనుగులు, రూ.6 కోట్లు.. ఈ ఘటనతో బీజేపీకి లింకేమిటీ?

దేశంలో అశాంతికి కుట్ర.. సీజేపీకి పాక్ నిధులు.. కేంద్రమంత్రి సంచలన ఆరోపణలు!

Big Stories

Advertisement
×