Big Stories

Election Commission New rules: ఈసీ కొత్త రూల్స్.. మళ్లీ ఏమైంది?

Election Commission New rules
Election Commission New rules

Election Commission New rules(News paper today telugu): సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్లు వరుసగా విడుదలు చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. తొలి విడల ఎన్నికలకు కేవలం 20 రోజులు ఉండడంతో కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

ఏప్రిల్ 19 ఉదయం ఏడు నుంచి జూన్ ఒకటి సాయంత్రం ఆరున్నవరకు పోల్ సర్వేపై నిషేధం విధించింది. అలాగే పోలింగ్‌కు 48 గంటల ముందు టీవీ ఛానెళ్లలో ఒపీనియన్ పోల్స్ ప్రచురించరాదని వెల్లడించింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది.

- Advertisement -

లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ, ఉప ఎన్నికలకు ఓటింగ్ పూర్తి అయ్యేవరకు వీటిని ప్రచురించ డానికి వీల్లేదని తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం వీటిని  నిషేధించినట్లు పేర్కొంది. పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ప్రచురించుకోవడానికి వీలుంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News