E-Paper
Advertisement

Manipur : అదుపు తప్పిన శాంతి భద్రతలు.. సామాన్యులపై కాల్పులు..

Manipur : మణిపుర్‌లో మరోసారి శాంతి భద్రతలు అదుపు తప్పాయి. మయన్మార్‌ సరిహద్దులో ఉన్న మోరే నగరంలో మిలిటెంట్లు ఒక్కసారిగా రెచ్చిపోయారు. పోలీసు కమాండోలపై మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో నలుగురు పోలీస్ కమోండోలు, ముగ్గురు BSF జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు. ఇక గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

నిన్నటి నుంచి మణిపుర్‌లో పరిస్తితులు అదుపు తప్పాయి. థౌబాల్‌ జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో సామాన్య పౌరులపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా బలగాల దుస్తులు వేసుకొని వచ్చి దుండగులు కాల్పులకు తెగబడ్డారు. నిన్న సామాన్య ప్రజానికంపై దాడి చేసిన మిలటెంట్లు.. ఇవాళ ఏకంగా భద్రతా బలగాలను టార్గెట్ చేశారు. ఈ ఘటనతో థౌబాల్‌, ఇంఫాల్‌ తూర్పు, పశ్చిమ, కాక్చింగ్‌, బిష్ణుపుర్‌ జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.

Tags

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×