BigTV English

Himachal Pradesh : ట్రాఫిక్ జామ్ ఎఫెక్ట్.. నదిలో కారు డ్రైవింగ్.. పోలీసుల యాక్షన్..

Himachal Pradesh : ట్రాఫిక్ జామ్ ఎఫెక్ట్..  నదిలో కారు డ్రైవింగ్.. పోలీసుల యాక్షన్..

Himachal Pradesh : ట్రాఫిక్ జామ్ నుంచి తప్పించుకోటానికి కొందరు పర్యాటకులు రోడ్డు మార్గం వదలి నదిలో నుంచి ప్రయాణించారు. క్రిస్మస్ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ లో పర్యాటకుల తాకిడి పెరిగింది . దీంతో మనాలి, అటల్ టన్నెల్ రోడ్డు మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు కొన్ని గంటలపాటు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు.


ట్రాఫిక్ ని తప్పించుకునే ప్రయత్నంలో కొందరు ప్రయాణికులు థార్‌ ఎస్‌యూవీలో లహాల్‌ వ్యాలీలోని చంద్రా నదిలో నుంచి ప్రయాణించారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. నదిలో ప్రయాణించిన ప్రయాణికుల తీరును స్థానికులు విమర్శించారు. ఈ విషయం తెలుసుకున్నపోలీసులు వాహనానికి చలానా వేశారు. నదిలో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లిన ఘటన తమ దృష్టికి వచ్చిందని స్థానిక ఎస్పీ చెప్పారు. ఆ పర్యాటకులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. మళ్లీ ఇలాంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.


Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×