E-Paper
Advertisement

Rivaba: జడేజా భార్య రివాబా విజయం..మెజార్టీ ఎంతో తెలుసా?

Rivaba: జడేజా భార్య రివాబా విజయం..మెజార్టీ ఎంతో తెలుసా?
Advertisement

Rivaba : గుజరాత్ ఎన్నికల్లో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య విజయం సాధించారు. జామ్‌నగర్‌ నార్త్‌ నుంచి బీజేపీ తరఫున రవీంద్ర జడేజా భార్య రివాబా పోటీ చేశారు. సమీప ప్రత్యర్థిపై 61 వేల ఓట్ల భారీ మెజార్టీ సాధించారు. ఇది అందరి విజయంగా రివాబా జడేజా అభివర్ణించారు.

క్రికెటర్ రవీంద్ర జడేజా కుటుంబంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. జడేజా సోదరి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. రివాబా పోటీ చేసిన జామ్ నగర్ నార్త్ లో జడేజా సోదరి కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడం ఆసక్తి రేపింది. అయినా సరే రివాబా ఎన్నికల ప్రచారంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా విజయం కోసం శ్రమించారు. రోడ్ షోలకే పరిమితం కాకుండా ఇంటింటికి తిరిగారు. ఎన్నికల ఫలితాల్లో తొలిరౌండ్ లో రివాబా వెనుకబడ్డారు. అయితే ఆ తర్వాత పుంజుకుని చివరికి భారీ మెజార్టీ సాధించారు. ఇప్పుడు గుజరాత్ అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×