E-Paper
Advertisement

Kiran kumar Reddy : బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి.. మోదీ, అమిత్ షా డైరెక్షన్ బాగుందని ప్రశంసలు..

Kiran kumar Reddy : బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి.. మోదీ, అమిత్ షా డైరెక్షన్ బాగుందని ప్రశంసలు..
Advertisement

Kiran kumar Reddy : ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయనకు జాతీయస్థాయిలో కీలక పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
మార్చి 12న కాంగ్రెస్ కు కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు.

బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పై కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తీరును తప్పుపట్టారు. ఆ పార్టీ ఎందుకు పతనమైందో తెలిపారు. కాంగ్రెస్ హైకమాండ్ తప్పుడు నిర్ణయాల వల్ల ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోయిందన్నారు. పార్టీ పెద్దలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం లేదని తెలిపారు. కాంగ్రెస్ హైకమాండ్ కు పవర్ మాత్రమే కావాలని విమర్శించారు.

Advertisement

కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్స్ లేకుండా పోయారని కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చేసిన తప్పులేంటో కాంగ్రెస్ కు తెలియడం లేదన్నారు. 1952 నుంచి తన కుటుంబం కాంగ్రెస్ లోనే ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ను వీడతానని తాను ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా డైరెక్షన్ బాగుందని కిరణ్ కుమార్ రెడ్డి ప్రశంసించారు. అందుకే బీజేపీలో చేరానని తెలిపారు.

Related News

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

Big Stories

Advertisement
×