BigTV English

Vijayakanth : ఇక సెలవు.. ముగిసిన విజయ్‌కాంత్ అంత్యక్రియలు..

Vijayakanth : ప్రముఖ నటుడు , డీఎండీకే పార్టీ అధినేత విజయ్‌కాంత్(71) అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ముగిసాయి. అంత్యక్రియలు వీక్షిచేందుకు ప్రజలు పెద్దఎత్తున చేరుకున్నారు. కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యలయ ఆవరణంలో పార్థివదేహానికి విజయ్ కాంత్ కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు నిర్వహించారు. అంతిమ యాత్రలో సినీ ప్రముఖులు , స్నేహితులు , అభిమానులు , బంధువులు పాల్గోన్నారు. కెప్టెన్ విజయ్ కాంత్(71) డిసెంబర్ 28 న ఆసుపత్రిలో చికిత్స పోందుతూ కన్నుముశారు.

Vijayakanth : ఇక సెలవు.. ముగిసిన విజయ్‌కాంత్ అంత్యక్రియలు..

Vijayakanth : ప్రముఖ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత విజయ్‌కాంత్(71) అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ముగిసాయి. ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు ప్రజలు పెద్దఎత్తున చేరుకున్నారు. కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యలయ ఆవరణంలో పార్థివదేహానికి విజయ్ కాంత్ కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు నిర్వహించారు. అంతిమ యాత్రలో సినీ ప్రముఖులు , స్నేహితులు , అభిమానులు, బంధువులు పాల్గొన్నారు. కెప్టెన్ విజయ్‌కాంత్(71) డిసెంబర్ 28 న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుముశారు.



విజయ్‌కాంత్ పార్థివ దేహాన్ని మొదట డీఎండీకే కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత చెన్నైలోని తీవు తిడల్‌కు తరలించారు. విజయ్‌కాంత్ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచారు. అనంతరం ఆయనకు సీనీ నటులు కమల్ హాసన్, రజనీకాంత్ నివాళులు ఆర్పించారు. విజయ్‌కాంత్ చివరి చూపు కోసం అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆయన మరణంతో సీనీ ప్రపంచం విషాదానికి గురయ్యంది. ఆయన నటనతో ఎంతో మంది యువ హీరోలకు, హీరోయిన్లకు ఆదర్శంగా నిలిచారు.


Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×