BigTV English

CM: సీఎం ఇంట్లోకి చొరబాటు యత్నం.. నిందితుడి అరెస్ట్..

CM: సీఎం ఇంట్లోకి చొరబాటు యత్నం.. నిందితుడి అరెస్ట్..
West Bengal CM News

West Bengal CM News(Telugu news headlines today): బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఇంటి దగ్గర కలకలం చెలరేగింది. మమత ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఓ అగంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


షేక్ నూర్ ఆలం అనే వ్యక్తి సీఎం ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడని బెంగాల్ పోలీసులు తెలిపారు. ఆయన దగ్గర ఓ తుపాకీ, కత్తి, పలు ఏజెన్సీలకు చెందిన ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పోలీసు స్టిక్కర్ ఉన్న కారులో ప్రయాణిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

నిందితుడు షేక్ నూర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ ఘటనతో సీఎం మమతా బెనర్జీ ఇంటి దగ్గర భద్రత మరింత కట్టుదిట్టం చేశారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×