Caught On Camera: అతి వేగం ప్రమాదకరం పదే పదే పోలీసులు చెబుతున్నా ఏ మాత్రం పట్టించుకోలేదు. మైనర్లు కూడా అదే బాటలో ప్రయాణం చేస్తు్న్నారు. ఫలితంగా ప్రమాదాల బారిన పడి ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. తాజాగా అర్ధరాత్రి రాజస్థాన్‌లో అలాంటి ఘటన జరిగింది. దానికి సంబంధించి షాకింగ్ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది.
⚠️ Sensitive content
A teenage boy, the son of a recently elected sarpanch, has died in a road accident on the Pallu-Arjunsar highway in Hanumangarh. The vehicle overturned near Budania Hospital, as seen in CCTV footage.
Our condolences to the family and the community. 🕯️… pic.twitter.com/MfHoGG5dcy
— Abhishek Jalan (@AbhishekJalan26) November 28, 2026