E-Paper
Advertisement

తిరుప్పరంకుండ్రం కొండపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం!

తిరుప్పరంకుండ్రం కొండపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం!
Advertisement

Tirupparankundram Deepam: తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై ఎప్పటి నుంచో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కోర్టు తీర్పుతో అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో.. కొండపై ఉన్న దీపస్తంభంపై సంప్రదాయబద్ధంగా కార్తీక దీపం వెలిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విశ్రాంతి న్యాయమూర్తులు జస్టిస్ వైద్యనాథన్, జస్టిస్ పార్తిబన్ దగ్గరుండి మరీ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వారి సమక్షంలోనే పూజారులు శాస్త్రోక్తంగా దీపారాధన పూర్తి చేశారు.

అయితే, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండపైకి కేవలం 50 మంది భక్తులను మాత్రమే అనుమతించగా, అక్కడి దర్గా చుట్టూ 50 మీటర్ల మేర ప్రత్యేక బఫర్ జోన్‌ను పెట్టారు. పటిష్ట భద్రత నడుమ కొండపై వెలిగిన ఆ దివ్య జ్యోతిని చూసి భక్తులంతా ఒక్కసారిగా భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ‘హరోం హర’ అంటూ భక్తులు చేసిన నినాదాలతో తిరుప్పరంకుండ్రం గిరి పరిసరాలన్నీ మార్మోగిపోయాయి. న్యాయపోరాటంలో తమకు విజయం దక్కడంతో భక్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also Read: పనిచేసే నేతలకు లోకేష్ బంపర్ ఆఫర్.. ఎన్నికల తర్వాత ఆ పదవులన్నీ మీకే!

Tags

Related News

మన అన్నమయ్య పాటకు విదేశాల్లో అరుదైన గౌరవం.. అదిరిపోయిందిగా!

మహిళా రిజర్వేషన్లపై మోదీ కీలక ప్రకటన.. నారీ శక్తికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని హామీ!

గతంలో వ్యతిరేకం.. ఇప్పుడు అనుకూలం.. డీలిమిటేషన్‌పై డీఎంకే యూటర్న్ వెనుక అసలు కథ ఇదే!

బెంగళూరు లాడ్జిలో దారుణం.. కేరళ యువతి దారుణ హత్య.. పోలీసుల అదుపులో ప్రియుడు!

సుప్రీంకోర్టు తీర్పు ఎఫెక్ట్.. సీఎం విజయ్‌పై స్టాలిన్ ఫైర్.. ‘స్టాండప్ కమెడియన్‌’లా మారారంటూ ఘాటు వ్యాఖ్యలు!

తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ప్రధాని మోదీ.. ఎక్స్‌లో ఆసక్తికర పోస్ట్!

మహారాష్ట్రలో మళ్లీ పొలిటికల్ ట్విస్ట్.. ఎన్డీఏలోకి ఎన్సీపీ (ఎస్పీ)? శరద్ పవార్ పెట్టిన కండిషన్స్ ఇవే!

Big Stories

Advertisement
×