BigTV English
Terrorist Javed Ahmed | హిజ్బుల్ ముజాహిదీన్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అరెస్ట్.. తలపై రూ.10 లక్షల నజరానా!
Rahul Gandhi yatra :  భారత్ జోడో న్యాయ్ యాత్ర.. పేరులో స్వల్ప మార్పు..
Jitendra Awhad | శ్రీ రాముడు ఓ మాంసాహారి.. ఎన్సీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు!
Narendra Modi: సముద్రంలో ప్రధాని మోదీ సాహసం.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
CM Revanth Reddy Delhi Tour : మెట్రో విస్తరణకు నిధులివ్వండి..  కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ వినతి..
Delhi Liquor Policy | నిజాయితీ ఒక్కటే నా ఆస్తి.. బీజేపీ బురద చల్లాలనుకుంటోంది : కేజ్రీవాల్
Sabarimala: అయ్యప్ప భక్తులకు అలర్ట్.. స్పాట్ దర్శనం బుకింగ్ లపై ట్రావెన్ కోర్ కీలక నిర్ణయం

Sabarimala: అయ్యప్ప భక్తులకు అలర్ట్.. స్పాట్ దర్శనం బుకింగ్ లపై ట్రావెన్ కోర్ కీలక నిర్ణయం

Sabarimala: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి అయ్యప్ప భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. అనూహ్యంగా ఏర్పడిన రద్దీ దృష్ట్యా.. ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అప్రమత్తమైంది. మకరజ్యోతి దర్శనానికి భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 10వ తేదీ నుంచి స్పాట్ బుకింగ్స్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మకరజ్యోతి దర్శనానికి భక్తులు భారీగా వస్తారని అందుకే స్పాట్ బుకింగ్స్ ను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. […]

CM Yogi Adiyanath: రామాలయంతో సహా మిమ్మల్ని పేల్చేస్తాం.. సీఎంకు బెదిరింపులు..

CM Yogi Adiyanath: రామాలయంతో సహా మిమ్మల్ని పేల్చేస్తాం.. సీఎంకు బెదిరింపులు..

CM Yogi Adiyanath: అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరంతో పాటు.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను పేల్చివేస్తామంటూ.. ఇద్దరు నిందితులు బెదిరించారు. కొద్దిరోజుల్లోనే రామమందిరంలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరగనున్న వేళ ఇలాంటి బెదిరింపులు రావడం కలకలం రేపాయి. సీఎంను చంపేస్తామని బెదిరించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు గుర్తించి.. అరెస్ట్ చేశారు. ఈ కేసులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు నిందితులిద్దరూ సోషల్ మీడియా వేదికగా బెదిరింపుల పోస్టు పెట్టారని తెలిపారు. సీఎంతో పాటు ఎస్టీఎఫ్ […]

YSRTP Merged in Congress: కాంగ్రెస్ లో YSRTP విలీనం.. హస్తం గూటికి షర్మిల
Delhi Liquor Case: లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారా ? క్లారిటీ ఇచ్చిన ఈడీ
Goa : మూడు నెలల క్రితం అంత్యక్రియలు.. మళ్లీ ప్రత్యక్షమైన వ్యక్తి
cancer : క్యాన్సర్‌తో 9.3 లక్షల మంది మృతి.. కారణాలివేనా?
Hardeep Singh Puri :  చమురు ధరలు తగ్గుతాయని వార్తలు.. కేంద్ర మంత్రి క్లారిటీ..

Hardeep Singh Puri : చమురు ధరలు తగ్గుతాయని వార్తలు.. కేంద్ర మంత్రి క్లారిటీ..

Hardeep Singh Puri on Fuel Price Reduction : చమురు ధరల తగ్గిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీ స్పష్టత నిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ముందు చమురు ధరలను కేంద్రం తగ్గిస్తుందంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. చమురు ధరల తగ్గింపుపై జరుగుతున్న ప్రచారం అనేది పూర్తిగా ఊహాజనితమన్నారు. చమురు ధరల తగ్గింపుపై ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలతో ఎలాంటి చర్చలూ జరగలేదని మంత్రి స్పష్టత నిచ్చారు. ఓ వైపు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నాయి, మరో వైపు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తుందంటూ వార్తలు వచ్చాయని మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు.

Satish Dhawan : సతీష్ ధవన్.. రూపాయి జీతం తీసుకున్న ఏకైక శాస్త్రవేత్త..

Big Stories

×