BigTV English
Brahmanandam : ఎన్నికల ప్రచారంలో బ్రహ్మానందం.. బీజేపీ అభ్యర్ధికి మద్దతు

Brahmanandam : ఎన్నికల ప్రచారంలో బ్రహ్మానందం.. బీజేపీ అభ్యర్ధికి మద్దతు

Brahmanandam : బ్రహ్మానందం కర్నాటక ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. ఇది నిజంగా సర్‌ప్రైజింగ్ న్యూసే. కర్నాటకలో మే 10వ తేదీన పోలింగ్ జరగబోతోంది. సో, టైం దగ్గర పడుతుండడంతో ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేశారు. ఇందులో భాగంగా కర్నాటక బీజేపీ అభ్యర్థి సుధాకర్ తరపున హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ప్రచారం చేస్తున్నారు. చిక్కబల్లాపూర్ అభ్యర్థిగా పోటీచేస్తున్న సుధాకర్‌తో బ్రహ్మానందానికి మంచి రిలేషన్స్ ఉన్నాయంటున్నారు. పైగా చిక్కబల్లాపూర్‌లో తెలుగు ఓటర్లు ఎక్కువ. గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో తెలుగు ఓటర్లు ఉన్నార. […]

NCP : ఎన్సీపీ జాతీయ అధ్యక్ష పగ్గాలు ఎవరికి ?.. శరద్ పవార్ నిర్ణయంపై ఉత్కంఠ..
Karnataka: పొలిటికల్ ‘బజరంగ్ బలి’.. మోదీ ఆడిస్తున్న కర్నాటకం!?
Manipur: కనిపిస్తే కాల్చివేత.. మణిపూర్‌లో తీవ్ర హింస.. రంగంలోకి ఆర్మీ.. అసలేం జరుగుతోంది?
Bike Accident: 300 KMPH స్పీడ్‌తో బైక్‌ రైడింగ్.. హెల్మెట్‌తో పాటు తల పగిలి.. యూట్యూబర్ దుర్మరణం..
Karnataka Elections : భజరంగ్ దళ్ బ్యాన్ వివాదం .. హనుమాన్ చాలీసా పఠనం.. హీటెక్కిన పాలిటిక్స్..

Karnataka Elections : భజరంగ్ దళ్ బ్యాన్ వివాదం .. హనుమాన్ చాలీసా పఠనం.. హీటెక్కిన పాలిటిక్స్..

Karnataka Elections(Political News in India) : కన్నడ పాలిటిక్స్ పీక్ స్టేజ్‌కు చేరాయి. ఇప్పటికే ఆరోపణలు, ప్రత్యారోపణలతో దుమ్మెత్తిపోసుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొత్త వివాదం చిచ్చు రేపింది. తాము అధికారంలోకి వస్తే భజ్‌రంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామని మేనిఫెస్టోలో చేర్చింది కాంగ్రెస్. ఇప్పుడు ఇదే అంశం కర్ణాటక రాజకీయాలను షేక్ చేస్తోంది. కాంగ్రెస్ నిర్ణయాన్ని హిందుత్వ సంస్థలు తప్పుపడుతున్నాయి.దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడింది బీజేపీ. కాంగ్రెస్‌ను హిందూ వ్యతిరేకిగా చూపించి.. ప్రజల్లోకి […]

Delhi : ఢిల్లీలో అర్ధరాత్రి హైడ్రామా.. రెజ్లర్లు, పోలీసులకు మధ్య తోపులాట..
Kedarnath: కేదార్‌నాథ్‌లో భారీ హిమపాతం.. గుర్రాలపై భక్తులు.. యాత్రకు బ్రేకులు..
Karnataka Elections : బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.. ఈసీకి ఫిర్యాదులు..
Congress: పీసీసీ చీఫ్ హెలికాప్టర్‌ను ఢీ కొట్టిన పక్షి.. గాల్లో ప్రాణం..

Congress: పీసీసీ చీఫ్ హెలికాప్టర్‌ను ఢీ కొట్టిన పక్షి.. గాల్లో ప్రాణం..

Congress: హెలికాప్టర్ ప్రమాదం అనగానే వైఎస్ రాజశేఖర్‌రెడ్డినే గుర్తుకొస్తారు తెలుగు ప్రజలకు. దారుణమైన దుర్ఘటనలో వైఎస్సార్ చిద్రమయ్యారు. అప్పటి నుంచి.. హెలికాప్టర్ ఎక్కాలంటేనే భయపడుతున్నారు కొందరు నేతలు. కానీ, ఎన్నికల సమయంలో హెలికాప్టర్ వాడక తప్పని పరిస్థితి. తక్కువ టైమ్ ఉంటుంది.. ఎక్కువ సభలు ఉంటాయి. వేగంగా చుట్టేసి రావాలంటే.. గాల్లో ఎగరాల్సిందే. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి ప్రచార సభల కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. లేటెస్ట్‌గా జరుగుతున్న కర్నాటక […]

Sharad Pawar: పవార్ రాజీనామా.. బీజేపీ పవర్ ప్లేతో పరేషాన్!
Karnataka Elections : కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల.. 5 కీలక హామీలు..
Karnataka : బీజేపీ మేనిఫెస్టో విడుదల.. హామీలు ఇవే..!
Apps : ఆ 14 యాప్స్ బ్లాక్.. ఉగ్రవాద కార్యకలాపాలపై కేంద్రం ఉక్కుపాదం..

Apps : ఆ 14 యాప్స్ బ్లాక్.. ఉగ్రవాద కార్యకలాపాలపై కేంద్రం ఉక్కుపాదం..

Apps : ఉగ్రవాదుల కమ్యూనికేషన్‌ వ్యవస్థలపై కేంద్ర నిఘా పెట్టింది. జమ్ము కశ్మీర్‌లోని ఉగ్రవాదులకు పాకిస్థాన్ నుంచి కోడెడ్‌ సందేశాలు పంపేందుకు వాడుతున్న 14 మొబైల్‌ యాప్స్‌ను కేంద్రం బ్లాక్‌ చేసింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు కశ్మీర్‌లో క్షేత్ర స్థాయిలో పనిచేసే వారికి, ఇతర ఆపరేటీవ్‌లకు సూచనలు, సందేశాలు పంపేందుకు వీటిని వినియోగిస్తున్నారని నిర్ధారించింది. జాతీయ భద్రతకు ముప్పుగా మారిన మొబైల్‌ అప్లికేషన్లపై కొన్నాళ్లుగా కేంద్రం కొరడా ఝలిపిస్తోంది. తాజాగా బ్లాక్‌ చేసిన యాప్స్ లో క్రిప్‌వైజర్‌, ఎనిగ్మా, […]

Big Stories

×