BigTV English
Advertisement
Siddaramaiah : లెజెండరీ లీడర్.. సిద్ధరామయ్య రూటే సెపరేటు..

Siddaramaiah : లెజెండరీ లీడర్.. సిద్ధరామయ్య రూటే సెపరేటు..

Siddaramaiah : సిద్ధరామయ్య కర్ణాటక కాంగ్రెస్ లో కాకలు తీరిన యోధుడు. రాజకీయ జీవితం మొదలైనప్పటి నుంచి అనూహ్య విజయాలతో ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే వచ్చారు. కన్నడనాట ఖతర్నాక్ మాస్ లీడర్. ఇప్పుడు మరోసారి సీఎం సీటుకు అడుగు దూరంలో ఉన్నారు. మైసూరు జిల్లాలోని మారుమూల గ్రామమైన సిద్ధరామనహుండిలో పుట్టారు. ఆయన తండ్రి సిద్ధరామె గౌడ రైతు. ఐదుగురు తోబుట్టువుల్లో సిద్ధ రెండోవారు. మైసూరు వర్శిటీలో బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశారు. జూనియర్‌ న్యాయవాదిగా కొనసాగి, కొన్నాళ్లు న్యాయశాస్త్రాన్ని బోధించారు. సిద్ధరామయ్య-పార్వతి […]

BJP : బెడిసికొట్టిన గుజరాత్ ఫార్ములా.. ఆ నేతల వ్యూహాలే బీజేపీని దెబ్బతీశాయా..?
Karnataka : సాయంత్రం సీఎల్పీ భేటీ.. సిద్ధరామయ్యకే సీఎం పదవి..?

Karnataka : సాయంత్రం సీఎల్పీ భేటీ.. సిద్ధరామయ్యకే సీఎం పదవి..?

Karnataka : అనుభవానికే కాంగ్రెస్ హైకమాండ్ ప్రియారిటీ ఇవ్వనుందా? అందుకే కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేయనుందా? కన్నడ ప్రజలు కూడా సిద్ధరామయ్యే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారా?. ఇవన్నీ బేరీజు వేసుకుని అధిష్టానం సిద్ధరామయ్యకు అవకాశం ఇవ్వనుందని తెలుస్తోంది. డీకే శివకుమార్‌ని పీసీసీ చీఫ్‌గానే కొనసాగించే ఛాన్స్ ఉందని సమాచారం. ఇవాళ సాయంత్రం బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సిద్ధరామయ్య గతంలో సీఎంగా […]

Congress: కర్నాటక క్రెడిట్ సునీల్ కనుగోలుదే.. రేవంత్‌కు బిగ్‌ బూస్ట్.. కేసీఆర్‌కు క్రొకడైల్ ఫెస్టివల్!

Congress: కర్నాటక క్రెడిట్ సునీల్ కనుగోలుదే.. రేవంత్‌కు బిగ్‌ బూస్ట్.. కేసీఆర్‌కు క్రొకడైల్ ఫెస్టివల్!

Congress: సునీల్ కనుగోలు. రెగ్యులర్‌గా న్యూస్ ఫాలో అయ్యేవారికి ఈపేరు సుపరిచితమే. కాంగ్రెస్ పార్టీకి అడ్వైజర్. అప్పట్లో తెలంగాణ పోలీసులు ఈయన్ను అరెస్ట్ చేసి నానాహంగామా చేశారు. కవిత ఫోటోలు మార్ఫింగ్ చేసి మీమ్స్ తయారు చేస్తున్నారంటూ అతని ఆఫీసుపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ప్రతిఘటించినా పోలీసులు వెనక్కి తగ్గలేదు. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు తీసుకెళ్లిపోయారు. జస్ట్.. మీమ్స్ చేసినందుకే సునీల్ కార్యాలయంలో పోలీసులు అంతగా ఎందుకు హల్‌చల్ చేశారో ఇప్పుడు […]

Karnataka CM: కౌన్ బనేగా సీఎం?.. డబుల్ ఇంజిన్‌కు ‘జోడెద్దుల బండి’తో చెక్..
Karnataka: జగన్ ‘నవరత్నాలు’.. కాంగ్రెస్ ‘పంచరత్నాలు’.. సక్సెస్‌ఫుల్ స్ట్రాటజీలు!
Karnataka: 20 మంది మంత్రులు ఫసక్.. బీజేపీని బండకేసి కొట్టిన కన్నడిగులు..
Karnataka : క్యాంపు రాజకీయాలు షురూ..! కాంగ్రెస్ అప్రమత్తం..
BJP : ఆ వివాదాలు.. నాయకత్వలోపం.. బీజేపీ ఓటమికి కారణాలు ఇవేనా..?
Karnataka : అవినీతే బిగ్ పాయింట్.. 40 శాతం కమీషన్ సీఎం.. ఈ స్లోగన్ కొంపముంచిందా..?
Karnataka : భారత్ జోడో యాత్రతో విజయానికి తొలి అడుగు.. ఖర్గే, సిద్ధూ, డీకే విజయసారథులు..
BJP : బీజేపీకి షాక్.. పని చేయని మోదీ మ్యాజిక్, అమిత్ షా వ్యూహాలు..
Congress : కన్నడ తీర్పు.. కాంగ్రెస్ జోరు.. మేజిక్ ఫిగర్ ఖాయం..!
Karnataka : 100కుపైగా స్థానాల్లో కాంగ్రెస్ లీడ్.. బీజేపీ నుంచి గట్టి పోటీ .. కీలకంగా మారిన జేడీఎస్..

Big Stories

×