BigTV English

CM : సిద్ధూ, డీకే ఫ్యాన్స్ పోటా పోటీగా ఫెక్సీలు ఏర్పాటు.. నెక్ట్స్ సీఎం ఎవరు..?

CM : సిద్ధూ, డీకే ఫ్యాన్స్ పోటా పోటీగా ఫెక్సీలు ఏర్పాటు.. నెక్ట్స్ సీఎం ఎవరు..?


CM : కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించిన తరువాత నెక్స్ట్ సీఎం ఎవరు అనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే అధిష్టానం.. సీనియర్ నేత సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ఇంటి దగ్గర ఇప్పటికే ఫ్లెక్సీలు వెలువడ్డాయి.ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్లతో జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరినట్టు అయింది.

డీకే శివకుమార్ అభిమానులు మాత్రం ఆయన్ని సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.రేపు డీకే బర్త్ డే సందర్భంగా ఆయన ఇంటి దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో శివకుమార్ ను సీఎంగా ప్రకటించాలని కోరుతున్నారు. మొత్తానికి అటు సిద్ధరామయ్య, ఇటు శివకుమార్ అభిమానుల పోటా పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.


Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×