E-Paper
Advertisement
Delhi IGI Airport Advisory: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. విదేశీ ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ‘హై అలర్ట్’!
Kapil Sibal: కేజ్రీవాల్, సిసోడియా, కవిత జైలు జీవితానికి జవాబుదారీ ఎవరు?.. కేంద్ర ప్రభుత్వంపై కపిల్ సిబల్ ఫైర్

Kapil Sibal: కేజ్రీవాల్, సిసోడియా, కవిత జైలు జీవితానికి జవాబుదారీ ఎవరు?.. కేంద్ర ప్రభుత్వంపై కపిల్ సిబల్ ఫైర్

Kapil Sibal: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో న్యాయస్థానం వెలువరించిన తీర్పుపై రాజ్యసభ ఎంపీ, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫిబ్రవరి 27న ప్రత్యేక కోర్టు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కె. కవిత సహా ఇతర నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పు నేపథ్యంలో కపిల్ సిబల్ స్పందిస్తూ రాజకీయ ప్రతీకారంతోనే ఈ తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా విపక్ష నేతలను ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా […]

Bengaluru: దారుణం.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 19 మంది అమ్మాయిలపై గ్యాంగ్ రేప్
Supreme Court: నిరుద్యోగి అయినా, తక్కువ ఆదాయం ఉన్నా భరణం తప్పదు.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
Anna Hazare: మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు క్లీన్‌చిట్.. అన్నా హజారే ఏమ‌న్నారంటే?

Anna Hazare: మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు క్లీన్‌చిట్.. అన్నా హజారే ఏమ‌న్నారంటే?

Anna Hazare: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు న్యాయస్థానం క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే స్వాగతించారు. దేశంలో న్యాయవ్యవస్థే అత్యున్నతమైనదని.. కోర్టు తీర్పును ప్రతి ఒక్కరూ ఆమోదించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని అహల్యనగర్ జిల్లాలో గల తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశ ప్రజాస్వామ్యం సక్రమంగా నడుస్తోందంటే దానికి బలమైన న్యాయ వ్యవస్థే కారణమని కొనియాడారు. ఒకవేళ న్యాయవ్యవస్థ […]

Arvind Kejriwal:10 స్థానాలు గెలిచినా..  రాజకీయాల నుండి తప్పుకుంటా.. మోదీకి కేజ్రీవాల్ ఛాలెంజ్
Kolkata Earthquake: దేశంలో భూకంపం.. కోల్‌కతాలో భారీ ప్రకంపనలు.. పరుగులు పెట్టిన జనం
Arvind Kejriwal Tears: న్యాయస్థానం తీర్పు.. కంటతడి పెట్టిన మాజీ సీఎం కేజ్రీవాల్, ఏం జరిగింది?
Spitting in Assembly: అసెంబ్లీలో ఆ మంత్రి తుపుక్ తుపుక్.. విపక్షాలు మండిపాటు
NCERT Controversy: ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశ వివాదం.. కేంద్ర విద్యామంత్రి విచారం.. కీలక ఆదేశాలు జారీ

NCERT Controversy: ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశ వివాదం.. కేంద్ర విద్యామంత్రి విచారం.. కీలక ఆదేశాలు జారీ

NCERT Controversy: ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్యాంశంలో న్యాయవ్యవస్థలో అవినీతి అంశాన్ని చేర్చడంపై తీవ్ర దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో దీనిపై గురువారం స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. జరిగిన తప్పిదంపై విచారం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై తమకు అత్యున్నత గౌరవం ఉందని పేర్కొన్నారు. పాఠ్యాంశ వివాదం తన దృష్టికి వచ్చిన వెంటనే.. అన్ని పుస్తకాలను ఉపసంహరించుకోవాలని NCERTని ఆదేశించినట్లు […]

Chhattisgarh: మావోలకు మరో ఝలక్.. ఎన్‌కౌంటర్‌లో మరో ఇద్దరు హతం..
Rahul Gandhi: మోదీ జీ.. ఇది భారతదేశం.. ఉత్తర కొరియా కాదు.. రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు

Rahul Gandhi: మోదీ జీ.. ఇది భారతదేశం.. ఉత్తర కొరియా కాదు.. రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు

Rahul Gandhi: ప్రస్తుతం భారతదేశంలో శాంతియుత నిరసన తెలపడం అతిపెద్ద నేరంగా మారిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతున్న భారత్.. నేడు భిన్నాభిప్రాయాలను రాజద్రోహంగా భావించే దిశగా వెళ్తోందని హెచ్చరించారు. రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వంపై ప్రశ్నలు అడిగితే లాఠీఛార్జ్.. ప్రాసిక్యూషన్.. జైలు శిక్షలు ఖాయమనే వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టించిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై దుయ్యబట్టారు. వివిధ వర్గాల ఆందోళనలను ప్రభుత్వం అణచివేస్తున్న తీరును రాహుల్ గాంధీ […]

Varanasi Wedding: ఏడు సముద్రాలు దాటి… ఏడడుగుల బంధంలోకి.. కాశీలో గంగమ్మ అలలపై మెక్సికో జంట పడవ పెళ్లి
PM KUSUM Scheme: 25 ఏళ్ల పాటు రైతులకు ఆదాయం..  కేంద్ర ప్రభుత్వ సూపర్ స్కీమ్ వివరాలివే

Big Stories

Advertisement
×