BigTV English

Rahul Gandhi: పొలం దున్నేస్తే.. రాహుల్‌గాంధీ నాటేస్తే.. ‘జన్ కీ బాత్’

Rahul Gandhi: పొలం దున్నేస్తే.. రాహుల్‌గాంధీ నాటేస్తే.. ‘జన్ కీ బాత్’
rahul gandhi paddy

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పొలంలోకి దిగారు. హర్యానాలోని సోనిపట్‌లో వరి నాట్లు వేస్తున్న రైతుల దగ్గరకు వెళ్లి మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.


మడిలో దిగిన రాహుల్ గాంధీ.. కొంతసేపు ట్రాక్టర్ నడిపి పొలం కూడా దున్నారు. ఆ తర్వాత మహిళలతో కలిసి నాట్లువేసి సహాయం చేశారు. రాహుల్ వచ్చి తమతో కలిసి నాట్లు వేయడంతో రైతులంతా సంతోషంతో మురిసిపోయారు.

ఆ ఫోటోలు, వీడియోలను కాంగ్రెస్‌ ట్విటర్‌ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×