E-Paper
Advertisement

Rajasthan CM Bhajan Lal Sharma: రాజస్థాన్ కొత్త సిఎం భజన్ లాల్ శర్మ!

Rajasthan CM Bhajan Lal Sharma | రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ్ ఎన్నికయ్యారు. బిజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్, బిజేపీ ఇతర సీనియర్ నాయకులు సరోజ్ పాండే, వినోద్ తావ్డే అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. భజన్ లాల్ శర్మ సాంగనేర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Rajasthan CM Bhajan Lal Sharma:  రాజస్థాన్ కొత్త సిఎం భజన్ లాల్ శర్మ!
Advertisement
Rajasthan CM Bhajan Lal Sharma updates

Rajasthan CM Bhajan Lal Sharma updates(Today news paper telugu):

రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ్ ఎన్నికయ్యారు. బిజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్, బిజేపీ ఇతర సీనియర్ నాయకులు సరోజ్ పాండే, వినోద్ తావ్డే అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. భజన్ లాల్ శర్మ సాంగనేర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

rajasthan political news

భజన్ లాల్ శర్మను ముఖ్యమంత్రిగా ఖరారు చేసే ముందు రాజస్థాన్ బిజేపీలో చాలా రాజకీయాలు నడిచాయని సమాచారం. ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కుతుందని సీరియస్ చర్చ నడిచింది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే మరోసారి సిఎం అయ్యేందుకు నూతనంగా గెలిచిన అందరు ఎమ్మెల్యేలకు డిన్నర్ పార్టీ ఇచ్చారు. ఎమ్మెల్యేలందరినీ తనను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి ఒప్పించడం కోసమే ఈ డిన్నర్ పార్టీ జరిగిందని తెలిసింది. ఈ విషయం తెలిసిన బిజేపీ ఢిల్లీ అధిష్ఠానం ఆమెను ఢిల్లీకి పిలిచింది.

Advertisement

దీంతో వసుంధర రాజే ఢిల్లీలో బిజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను కలిశారు. ఈ మీటింగ్ తరువాత వసుంధర రాజే ఒక్కసారిగా మాట మార్చారు. తాను బిజేపీ సామాన్య కార్యకర్తగా పార్టీ కోసం ఎల్లప్పుడూ పనిచేస్తానని ఆమె వెల్లడించారు.

రాజస్థాన్ సిఎం రేసులో దియా కుమారి, రాజ్యవర్ధన్ రాఠోడ్, కిరోడి లాల్ మీణా, బాబా బాలక్ నాథ్ ఉన్నారు. వీరంతా సిఎం పదవి కోసం తెగ ప్రయత్నాలు చేసినా.. ఎవరికీ ఫలితం దక్కలేదు.

Advertisement

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×