BigTV English

Sukhdev Singh Gogamedi | రాజస్థాన్‌లో రాజ్‌పుత్ కర్ణి సేన అధ్యక్షుడి హత్య!

Rajput Karni Sena | రాజస్థాన్ రాజధాని జైపూర్ లో రాజ్‌పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ హింసాత్మక ఘటనలో సుఖ్ దేవ్ సింగ్ అక్కడికక్కడే మృతిచెందారు.
సుఖ్‌దేవ్ సింగ్ ఇంటి బయట ఇద్దరు దుండగులు ఒక బైక్‌పై వచ్చి కాల్పులు చేశారు. ఈ ఘటనలో సుఖ్ దేవ్ సింగ్ తల, ఛాతీ భాగంలో బుల్లెట్లు తగలడంతో ఆయన ప్రాణాలు విడిచారు. కాగా కాల్పుల్లో మరో ఇద్దరకి గాయలయ్యాయి.

Sukhdev Singh Gogamedi | రాజస్థాన్‌లో రాజ్‌పుత్ కర్ణి సేన అధ్యక్షుడి హత్య!

Sukhdev Singh Gogamedi | రాజస్థాన్ రాజధాని జైపూర్ లో రాజ్‌పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ హింసాత్మక ఘటనలో సుఖ్ దేవ్ సింగ్ అక్కడికక్కడే మృతిచెందారు.
సుఖ్‌దేవ్ సింగ్ ఇంటి బయట ఇద్దరు దుండగులు ఒక బైక్‌పై వచ్చి కాల్పులు చేశారు. ఈ ఘటనలో సుఖ్ దేవ్ సింగ్ తల, ఛాతీ భాగంలో బుల్లెట్లు తగలడంతో ఆయన ప్రాణాలు విడిచారు. కాగా కాల్పుల్లో మరో ఇద్దరకి గాయలయ్యాయి.


కాల్పులు జరిపిన దుండగుల్లో ఒకరికి తీవ్రగాయాలయ్యాయిని సమాచారం. అయితే ఆ ఇద్దరు దుండగులు పరారీలో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు వారిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు. నగరం సరిహద్దుల వద్ద తనఖీ చేస్తున్నారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి గజేంద్ర శెఖావత్ స్పందించారు. సుఖ్ దేవ్ మరణ వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

రాజ్ పుత్ కర్ణి సేన గురించి ఇంతకుముందు పద్మావత్ హిందీ సినిమా విడుదల సమయంలో దేశమంతా తెలిసింది. ఆ సినిమాని నిషేధించాలని.. లేకపోతే సినిమా నిర్మాత, దర్శకులను, నటులను చంపేస్తామని రాజ్ పుత్ కర్ణి సేన ప్రకటించి దేశమంతా సంచలనం రేపింది.


Tags

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×