E-Paper
Advertisement

Animal Movie OTT : యానిమల్ మూవీ ఓటీటీ ఎప్పుడు.. ఎక్కడో ..తెలుసా?

Animal Movie OTT : యానిమల్ మూవీ ఓటీటీ ఎప్పుడు.. ఎక్కడో ..తెలుసా?
Advertisement
Animal Movie OTT

Animal Movie OTT : టాలీవుడ్ లో సెన్సేషనల్ సినిమాలకు కొదవ ఏమీ లేదు. అయినా గాని ఈసారి సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన హిందీ డబ్బింగ్ చిత్రం ‘యానిమల్’. స్ట్రైట్ తెలుగు సినిమా లాగా మంచి ఆదరణ అందుకుంది. ఈ మూవీ ఇప్పటికే వరుసగా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టి చరిత్ర సృష్టిస్తోంది. ఈ మూవీకి ఇంత కలెక్షన్స్ ఎవరూ ఊహించలేదు. మూడు రోజుల్లోనే ఈ చిత్రం 200 కోట్ల క్లబ్ లో ఎంటర్ కాగా.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 350 కోట్లు వసూలు చేసి చరిత్రను తిరగరాస్తోంది.

మంచి ఎమోషనల్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తిగా అందరిని ఆకర్షిస్తోంది. అంతా బాగానే ఉంది కానీ మూవీలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి వెళ్లి చూడడానికి కాస్త ఇబ్బంది పడుతున్నారు. అలాగని మూవీ థ్రిల్ వదులుకోవాలి అని ఎవరు అనుకోరు కదా. అలాంటి వారికోసం ఒక శుభవార్త. యానిమల్ మూవీ త్వరలోనే ఓటీటీ లో విడుదల కాబోతోంది.

Advertisement

అవునండి ఇప్పుడు ఎంత చక్కగా ఇంట్లో కూర్చొని తీరిగ్గా ఫార్వర్డ్ , బ్యాక్వర్డ్ చేసుకుంటూ.. అవసరమైన దగ్గర ఆపి మళ్లీ తీరిగ్గా చూసుకుంటూ.. మూవీని ఫుల్ గా ఆస్వాదించవచ్చు. ప్రస్తుతం ఉన్న ట్రెండును బట్టి సినిమా విడుదలైన 45 నుంచి 60 రోజుల మధ్యలో సినిమా ఓటీటీలో విడుదల చేయడం జరుగుతుంది. డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలైన యానిమల్ చిత్రం.. జనవరి రెండవ లేక మూడవ వారంలో ఓటీటీ లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగజా సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

జనవరిలో సంక్రాంతి పండుగ ఉండనే ఉంది. థియేటర్లలో ఈ పండుగ సందర్భంగా అరడజనుకు పైగా సినిమాలు సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి. ఇక ఇంట్లో కూడా పండగ వాతావరణం మరింత పెంచడం కోసం.. ఫెస్టివల్ హాలిడేస్ ని ఎంటర్టైనింగ్ గా మార్చడం కోసం.. ఈ మూవీని జనవరి 14 లేక 15 తేదీల్లో స్ట్రీమింగ్ చేసే విధంగా మేకర్స్ ఆలోచిస్తున్నారని టాక్. మరి ఎంచక్కా పండగలకి ఈ సరికొత్త చిత్రాన్ని ఎంజాయ్ చేయొచ్చు.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×