E-Paper
Advertisement

Delhi-77th Republic Day: భారత సత్తా చాటేలా.. భద్రతా కోటలో 77వ గణతంత్ర వేడుకలు

Delhi-77th Republic Day: భారత సత్తా చాటేలా.. భద్రతా కోటలో 77వ గణతంత్ర వేడుకలు
Advertisement

Delhi-77th Republic Day: 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నేపథ్యంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరి ముఖ్యంగా ఢిల్లీలోని ఇండియా గేట్, రెడ్ ఫోర్ట్, చాందిని చౌక్, జామా మసీద్, ఎయిర్ పోర్ట్ రైల్వేస్టేషన్ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసింది. ఢిల్లీలో పదివేల మంది భద్రత సిబ్బంది పహార కాస్తున్నారు.

వీరితో పాటు పారా మిలటరీ బలగాలు, ఢిల్లీ పోలీసులు, 1000 సీసీ కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు భద్రతలో భాగంగా ఉన్నాయి. ఎక్కడి కక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్న తొలి గణతంత్ర దినోత్సవం వేడుకలు కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత ప్రభుత్వం ఈ వేడుకలను నిర్వహిస్తోంది.

Advertisement

ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత మధ్య వేడుకలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జమ్మూ కాశ్మీర్ అడవుల్లో ఉన్న ఉగ్రవాదులను, చొరబాటు దారులను మట్టు పెట్టేందుకు సరిహద్దుల్లో 24 గంటలు పహారాకాస్తున్నారు. రెడ్ఫోర్ట్ వద్ద జరిగిన కారు పేలుడు ఘటన లాంటివి పునరావృతం కాకుండా ఉండే విధంగా భారత ప్రభుత్వం భద్రత ను పర్యవేక్షిస్తుంది.

ALSO READ:మున్సిపల్ ఎన్నికల శంఖారావం.. నిజామాబాద్ వేదికగా ఉత్తమ్, మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటనలు!

Advertisement

Related News

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

Big Stories

Advertisement
×