E-Paper
Advertisement

డ్రైనేజీలో స్నానం.. అక్కడే భోజనం.. వ్యూస్ కోసం ఇన్‌ఫ్లుయెన్సర్ పునీత్ పిచ్చి వేషాలు

డ్రైనేజీలో స్నానం.. అక్కడే భోజనం.. వ్యూస్ కోసం ఇన్‌ఫ్లుయెన్సర్ పునీత్ పిచ్చి వేషాలు
Advertisement

influencer Puneeth: పని పాటా లేని కొందరు రకరకాల వేషాలు వేస్తుంటారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత వీడియోలు చేసి ఫాలోవర్స్‌ని పెంచుకునేందుకు  ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొందరు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పునీత్ అలియాస్ ప్రకాష్ కుమార్ తన వింత ప్రవర్తనతో మరోసారి వార్తల్లోకి వచ్చాడు.

మరో వివాదంలో ఇన్‌స్టా స్టార్ పునీత్-సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పునీత్ అలియాస్ ప్రకాష్ కుమార్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ఆయనకు సంబంధించి ఓ వీడియో  వైరల్ అవుతోంది. మురికి కాలువలోకి దిగిన అతడు మూడు సార్లు నిండా మునిగాడు. స్నానం తర్వాత పక్కన గట్టు మీద కూర్చొని అక్కడే ఆహారం  తినడం వంటి దృశ్యాలు కనిపించాయి. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

Advertisement

మురికి కాలువలో స్నానం,  వెంటనే భోజనం-మురికి కాలువలో స్నానం తర్వాత పునీత్ గుట్టుపై పక్కన ఉంచిన ఆహారాన్ని చేతులతో తింటూ కనిపించాడు. ఆ తర్వాత కెమెరాతో మాట్లాడినట్లు అందులో వినిపస్తోంది. పునీత్ చేస్తున్న తింగరి పనులపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. మరి కొందరు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

ఫాలోవర్స్‌ని పెంచుకునే ఎత్తుగడ-కేవలం వైరల్ కావడానికి చేసిన స్టంట్‌గా చాలామంది అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల అతడు ఇచ్చిన మేసేజ్ ఏంటని పలువురు ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. అయినా ఆ వీడియో ఇప్పుటిది కాదని, పాత వీడియో మరోసారి వైరల్ చేస్తున్నారని అంటున్నారు.  దీనివల్ల అతడు ఇచ్చిన మేసేజ్ ఏంటని పలువురు ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. అయినా ఆ వీడియో ఇప్పుటిది కాదని, పాత వీడియో మరోసారి వైరల్ చేస్తున్నారని అంటున్నారు.

Advertisement

కేవలం ఈ తరహా పనులు బోలెడు చేస్తున్నాడు పునీత్. ఇలాంటి వాటి వల్ల నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఇది కేవలం తన ఫాలోవర్స్‌ని పెంచుకోవడం కోసమేనని అంటున్నారు.  కొద్దిరోజుల కిందట మురుగునీటిలో ఆహారాన్ని ముంచి తిన్నట్లుగా ఓ  వీడియో చేశాడు పునీత్. దానిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు.

ALSO READ: బీజేపీ అంతం చూసే వరకు బతికే ఉంటా.. మమతా బెనర్జీ సంచలన సవాల్!

రెండేళ్ల కిందట ఓ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి పునీత్ డబ్బులు తీసుకున్నాడు. ఒప్పందాన్ని పూర్తి చేయలేకపోవడంతో మరొక ఇన్‌ఫ్లుయెన్సర్-అతడి సహచరులు పునీత్‌పై దాడి చేసినట్లుగా చేసిన  వీడియో వైరల్ అయ్యింది. సరిగ్గా మూడేళ్ల కిందట అంటే 2023 బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 లో పాల్గొన్నాడు.

తొలిరోజు  తోటి కంటెస్టెంట్లతో అసభ్యంగా ప్రవర్తించి వార్తల్లోకి వచ్చాడు. బాత్రూంలోకి వెళ్లి షాంపూ తాగడం వంటి చర్యల వల్ల నేపథ్యంలో 24 గంటల్లో ఆ షో నుండి బయటకు తోసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత బిగ్ బాస్ యాప్‌ను డిలీట్ చేయాలంటూ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టి వార్తల్లోకి వచ్చాడు. ఇన్‌ఫ్లుయెన్సర్ అనేవారు కొన్ని సీక్రెట్లను బయటపెడతారు. మరి పునీత్ వ్యవహారం ఎవరికీ అంతుబట్టడం లేదని అంటున్నారు.

 

Related News

జర్మనీలో షాకింగ్ కేసు కలకలం.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన రోబో!

‘చెవి కొరికి తినేసి.. ఇప్పుడేమో ముందస్తు బెయిలా?’.. నిందితుడిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం!

రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. దసరాకి బోనస్..?

‘బ్లూ డ్రమ్’ కేసులో సంచలన తీర్పు.. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణ శిక్ష ఖరారు!

పొయ్యిలో 20కి పైగా పాములు.. ఏకంగా పిల్లలతో కాపురం పెట్టేసిందిగా? ధైర్యం ఉంటేనే చూడండి

ప్రేమకు అడ్డొచ్చిందని.. కంటికి రెప్పలా చూసిన నానమ్మనే హత్య చేసిన మనుమరాలు!

గోల్డ్ షాపు ఓపెనింగ్‌కు ముందే బిగ్ షాక్.. 12 నిమిషాల్లో రూ.8 కోట్ల బంగారం చోరీ..!

భారతీయ పైలట్‌పై దాడి.. విచారణ ముమ్మరం చేసిన ఎన్ఐఏ.. యూఏఈకి ప్రత్యేక బృందం!

Big Stories

Advertisement
×