BigTV English

UPSC Notification: యూపీఎస్సీలో 122 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ఆహ్వానం..

UPSC Notification: యూపీఎస్సీలో 122 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ఆహ్వానం..
UPSC notification release

UPSC notification release (news paper today):


యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖలలో 122 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు కోరింది. ఈ నోటిఫికేషన్ లో చికిత్స అసిస్టెంట్ డైరెక్టర్, ఇంజనీర్ ఉద్యోగాలు, స్పెషలిస్ట్‌లు (వైద్యక క్షేత్రం), అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి.

ఫిబ్రవరి 29 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఉద్యోగాలకు సంబందించిన వివరాలను క్రింది విధంగా తెలుసుకొని ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.


అసిస్టెంట్ డైరెక్టర్ 51పోస్టులు, సైంటిస్ట్ బి (ఫిసికల్-సివిల్) 01, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 02, సైంటిస్ట్ ‘బి’ (జులాజికల్ సర్వే)లో 09పోస్టులు, స్పెషలిస్ట్ గ్రేడ్ 3 (యురోలాజి)లో 02 పోస్టులు ఉన్నాయి.

Read More: పలు ఖాళీలను భర్తీ చేసేందుకు యూపీఎస్సీ సిద్ధం.. నేడు నోటిఫికేషన్ విడుదల..


సైంటిస్ట్ ‘బి’ (ఎన్విరాన్మెంటల్ సైన్స్)లో 2పోస్టులు, ఇంజనీర్, షిప్ సర్వేయర్ 01పోస్టు,స్పెషలిస్ట్ గ్రేడ్ 3 (న్యురో – సర్జరి)లో 06పోస్టులు, స్పెషలిస్ట్ గ్రేడ్ 3 (ఆప్తల్మొలజి)లో17 పోస్టులు, స్పెషలిస్ట్ గ్రేడ్ 3 (ఆర్థోపెడిక్)లో 19 పోస్టులు, స్పెషలిస్ట్ గ్రేడ్ 3 (ఇఎన్‌టి)లో 9 పోస్టులు, స్పెషలిస్ట్ గ్రేడ్ 3 (ట్యుబర్క్యులోసిస్ అండ్ రెస్పరేటరీ మెడిషన్,పోస్టులతో పాటు ఇతర పోస్టులు రెండు ఖాళీలు ఉన్నాయి.

పై ఉద్యోగాలకు సంబంధించి డిగ్రీ / మాస్టర్ డిగ్రీ / అనేబిఎస్ / ఎం.డి విద్యా అర్హతలు కలిగి ఉండాలి.

Tags

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×