BigTV English

University Grants Commission : ఎంఫిల్ కోర్సులకు గుర్తింపు లేదు.. యూనివర్సిటీలకు యూజీసీ వార్నింగ్..

University Grants Commission : ఎంఫిల్ కోర్సులకు గుర్తింపు లేదు.. యూనివర్సిటీలకు యూజీసీ వార్నింగ్..

University Grants Commission : ఎంఫిల్(మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ) కోర్సులపై యూజీసీ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఎంఫిల్‌ కోర్సులకు ఎలాంటి గుర్తింపు లేదని యూజీసీ సెక్రటరీ మనీష్ జోషి స్పష్టం చేశారు. ఎంఫిల్‌ ప్రవేశాలు ఎవరూ తీసుకోవద్దని ఆయన హెచ్చరించారు. 2023-24 విద్యాసంవత్సరానికి ఎంఫిల్ ప్రోగ్రామ్‌ల అడ్మిషన్లను నిలిపివేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని యూజీసీ యూనివర్సిటీలను కోరింది.


“ఎంఫిల్ ప్రోగ్రామ్ కోసం కొన్ని యూనివర్సిటీలు తాజాగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు యుజీసీ దృష్టికి వచ్చింది. ఈ విషయంలో, ఎంఫిల్ డిగ్రీ.. గుర్తింపు పొందిన డిగ్రీ కాదు. యూజీసీ రెగ్యులేషన్ నంబర్ 14 ( మినిమమ్ స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్స్ ఫర్ అవార్డ్ ఆఫ్ పీహెడీ డిగ్రీ ) రెగులేషన్స్, 2022 ప్రకారం ఉన్నత విద్యాసంస్థలు ఎలాంటి ఎంఫిల్ ప్రోగ్రామ్‌ను అందించవు” అని యూజీసీ సెక్రటరీ మనీష్ జోషి తెలిపారు.


Related News

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Big Stories

×