BigTV English

UP Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా..ఆరుగురు మృతి..

UP Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా..ఆరుగురు మృతి..

UP Accident : ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఆగ్రా లక్నో ఎక్స్ ప్రెస్ హైవేపై బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×