BigTV English

Rajnath Singh : గిల్గిట్ బల్టిస్థాన్‌ను స్వాధీనం చేసుకుంటాం : రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh : గిల్గిట్ బల్టిస్థాన్‌ను స్వాధీనం చేసుకుంటాం : రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌కు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. గిల్గిట్, బల్టిస్థాన్‌లను త్వరలో స్వాధీనం చేసుకుంటామన్నారు. శ్రీనగర్‌లో జరిగిన శౌర్య దివస్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీవోకేలో ఉగ్రవాదుల అరాచకాలు ఇంకా కొనసాగుతన్నాయన్నారు. ప్రధాని మోదీ హయాంలో ఆర్టికల్ 370 రద్దు తరువాతే కశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం నెలకొంది అన్నారు రాజ్‌నాథ్ సింగ్.


భారత‌పై తొలిసారి 1947 అక్టోబర్ 27న దాడి జరిగింది. ఆ సమయంలో సిక్కు రెజిమెంట్ 1 అద్భుత ప్రదర్శనను ఇచ్చింది. అదే సమయంలో వాయుసేనకు చెందిన తొలి విమానం శ్రీనగర్‌లో ల్యాండ్ అయింది. అప్పటి నుంచి వాయుసేన ఆర్మీ కలిసి శౌర్యదివస్‌ను నిర్వహించుకుంటున్నాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. సైనికుల త్యాగాలను కొనియాడుతూ.. ఉగ్రవాదుతు, శతృ మూకలకు హెచ్చరికలు జారీ చేశారు.


Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×