E-Paper
Advertisement

Dacoit OTT: ‘ డెకాయిట్ ‘ ఓటీటీ పార్ట్నర్ లాక్.. మూవీని ఎక్కడ చూడొచ్చంటే..?

Dacoit OTT: ‘ డెకాయిట్ ‘ ఓటీటీ పార్ట్నర్ లాక్.. మూవీని ఎక్కడ చూడొచ్చంటే..?
Advertisement

Dacoit OTT: టాలీవుడ్ స్టార్ హీరో అడవి శేషు, సీతారామం బ్యూటీ సీత మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం డెకాయిట్.. షానియల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇవాళ భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చేసింది.. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి.. సినిమా ముందుగా వినిపించిన టాక్ ప్రకారం ఇప్పుడు పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ఫుల్ మౌత్ టాక్ తో రన్ అవుతున్నాయి సినిమా ఓటీటీ గురించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది.. ఇక ఆలస్యం లేకుండా ఓటీటీ పార్ట్నర్ వివరాల గురించి ఒకసారి తెలుసుకుందాం..

‘డెకాయిట్ ‘ ఓటీటీ పార్ట్నర్.. 

డెకాయిట్ మూవీకి థియేట్రికల్‌తో పాటు నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువగానే జరిగింది.. ఈ చిత్రానికి శాటిలైట్ రైట్స్‌కు మంచి ధర పలికినట్లుగా వార్తలు వస్తున్నాయి. డెకాయిట్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలుస్తుంది. థియేటర్‌లో రిలీజైన 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలనే నిబంధన మేరకు ఒప్పందం కుదిరింది.. ఈ డీల్ ప్రకారం చూస్తే మే చివరి వారంలో డిజిటల్ ప్లాట్ ఫామ్లలోకి వచ్చేస్తుంది. థియేట్రికల్ రన్‌ను బట్టి డెకాయిట్ స్ట్రీమింగ్ ఆలస్యం కావొచ్చు.. లేదంటే ముందుగానే రావొచ్చు. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి మరి కొద్ది రోజుల్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి..

పబ్లిక్ రెస్పాన్స్ ..

Advertisement

ఏప్రిల్ 9న ఈ మూవీ ప్రీమియర్ షోలో పడ్డాయి. ఆ షోలు మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి.. గతంలో వచ్చిన మేజర్ సినిమాలాగే ఈ సినిమా కూడా ఉంది అంటూ ట్విట్టర్ రివ్యూలు. అలాగే రివ్యూలు కూడా చెబుతున్నాయి.. జనాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమాకి మంచి హైట్ క్రియేట్ అయిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. మరి అడవి శేషు ఖాతాలో మరో హిట్ పడుతుందా లేదా చూడాలి..

మూవీ బడ్జెట్ & టార్గెట్ ఎంత..? 

హీరో అడవి శేషు సినిమాలకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్న విషయం తెలిసిందే. యాక్షన్ లవ్ రొమాంటిక్ సన్నివేశాలతో వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం మంచి టాక్ ని సొంతం చేసుకుంది.. ఇకపోతే ఇప్పటికే ఫ్రీ బుకింగ్ ద్వారా బాగానే కోట్లు రాబట్టింది. ఈ మూవీ బడ్జెట్ విషయానికొస్తే.. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులు కలిపి డెకాయిట్ మూవీకి 70 కోట్ల వ్యయం అయినట్లు తెలుస్తుంది. దాదాపుగా 40 భారీ టార్గెట్ తో ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది.. మరి ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే దాదాపు 40 రెండు కోట్లకు పైగా వసూలు చేయాలని ఇండస్ట్రి వర్గాల్లో అంచనా వేస్తున్నారు. మరి చివరికి ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు…

Tags

Related News

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

బ్రష్ కొనివ్వలేదని కొడుకుపై కేసు… నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే ఫ్యామిలీ ఎమోషన్

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

Big Stories

Advertisement
×