OTT Movies : ప్రతినెలా ఓటీటీ లోకి కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి.. అందులో కొన్ని సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అలాగే ఈ వారం కూడా బోలెడు సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. వారంలో శుక్రవారం వెరీ స్పెషల్ అని చెప్పాలి. సిటీలోకి సినిమాలన్నీ శుక్రవారం రోజు రిలీజ్ అవుతుంటాయి. ప్రతి శుక్రవారం సినీ లవర్స్ ను అలరించడానికి కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి అలాగే ఇవాళ శుక్రవారం నాడు కూడా ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేసాయి. ఇక ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
జీ5..
దావీద్ (మలయాళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- ఏప్రిల్ 18
లాగౌట్ (హిందీ సైబర్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఏప్రిల్ 18
శివంగి లయనెస్ (తమిళ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- ఆహా తమిళ్ ఓటీటీ- ఏప్రిల్ 18
జేన్ సీజన్ 3(ఇంగ్లీష్ అడ్వెంచర్ డ్రామా వెబ్ సిరీస్)- యాపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- ఏప్రిల్ 18
గ్రాండ్ టూర్ (ఇంగ్లీష్ అడ్వెంచర్ డ్రామా చిత్రం)- ముబి ఓటీటీ- ఏప్రిల్ 18
షోటీ బోలో షోటీ కిచ్చు నీ (బెంగాలీ లీగల్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్)- హోయ్‌చోయ్ ఓటీటీ- ఏప్రిల్ 18
అమెజాన్ ప్రైమ్..
ఖౌఫ్ (హిందీ హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 18
విష్ణుప్రియ (కన్నడ రొమాంటిక్ డ్రామా సినిమా)- ఏప్రిల్ 18
ది నారో రోడ్ టు ది డీప్ నార్త్ (ఇంగ్లీష్ హిస్టారికల్ ఫిక్షన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 18
జియో హాట్ స్టార్..
మేరీ హస్బెండ్ కి బీవీ (హిందీ రొమాంటిక్ కామెడీ మూవీ)- ఏప్రిల్ 18
లా అండ్ ఆర్డర్: ఆర్గనైజ్‌డ్ క్రైమ్ సీజన్ 5 (ఇంగ్లీష్ ఇన్వెస్టిగేషన్ లీగల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 18
ది వే ఐ సీ ఇట్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం)- ఏప్రిల్ 18
ప్రతివారం కొత్త సినిమాలు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తాయని తెలుసు.. అలాగే ఈ వారం కూడా కొన్ని సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లలోకి వచ్చేసాయి. ఒక్కరోజే సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి 14 వరకు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. ఇందులో ఏడు సినిమాలు మాత్రం వెరీ స్పెషల్ అనే చెప్పాలి.. మేరీ హస్బెండ్ కి బీవీ, శివంగి లయనెస్, హారర్ థ్రిల్లర్ సిరీస్ ఖౌఫ్, రొమాంటిక్ డ్రామా చిత్రం దావీద్ అలాగే కొన్ని హారర్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సినిమా లు మీరు చూసి ఎంజాయ్ చెయ్యండి..
Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ నాల్గింటిని అస్సలు మిస్ అవ్వకండి..
ప్రస్తుతం ఓటీటీ సంస్థలు కూడా థియేటర్లలోకి రిలీజ్అవ్వక ముందే కొన్ని సినిమాల హక్కులను సొంతం చేసుకుంటున్నారు. ఇక రిలీజ్ అయిన వెంటనే బాగా సక్సెస్ అయితే నెల తర్వాత స్ట్రీమింగ్ కు తీసుకొని వస్తున్నారు.. ఇక ఈ ఏడాది సమ్మర్ కి కొత్త సినిమాలు పెద్దగా రిలీజ్ అవ్వలేదని తెలుస్తుంది అయితే ఇప్పటివరకు రిలీజ్ డేట్ సినిమాలు సైతం పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.