OTT Movie : రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలంటే యూత్ చెవి కోసుకుంటారు. వీటిలో కొన్ని సినిమాలు పెద్దలు మాత్రమే చూసేవి ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పుకునే కొరియన్ మూవీలో సన్నివేశాలు బాడీలో వేడి పుట్టిస్తాయి. ఈ రొమాంటిక్ మూవీని ఒకసారి చూస్తే, ఇంకోసారి కూడా చూడాలనిపిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్విమ్మింగ్ అవుతుందో వివరాలు లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘ఎ టేల్ ఆఫ్ లెజెండరీ లిబిడో’ (A Tale of legendary libido). 2008లో విడుదలైన ఈ కొరియన్ కామెడీ మూవీకి షిన్ హాన్-సోల్ దర్శకత్వం వహించారు. ఇందులో బాంగ్ టే-గ్యు, కిమ్ షిన్-ఆహ్, ఓహ్ దాల్-సు నటించారు. అన్నదములు, అమ్మాయిలతో చేసే వీరోచిత పోరాటమే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీలోకి వెళితే
ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. అన్న మాత్రం అమ్మాయిల విషయంలో కాస్త స్ట్రాంగ్ గానే ఉంటాడు. తమ్ముడు మాత్రం ఆ విషయంలో వీక్. ఎందుకంటే తమ్ముడి ప్రైవేట్ పార్టీకి అన్న వల్ల ఒక ప్రమాదం జరుగుతుంది. అందువల్ల అది పనిచేయకుండా పోతుంది. దీనివల్ల ఇద్దరు అన్నదమ్ములకు మాటలు కూడా సరిగ్గా ఉండవు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో నది ఒడ్డున హీరోయిన్ స్నానం చేస్తూ ఉంటుంది. తమ్ముడు ఆమెను ప్రేమిస్తాడు. అయితే ఆమె అన్నకు పడిపోతుంది. ఈ బాధలో తమ్ముడు ఒక ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఒక గురువును పామునుంచి కాపాడుతాడు. అందుకు అతడు ఇతని లోపాన్ని గ్రహించి, ఒక ఔషధం ఇస్తాడు. అందులో ఒక నీటి బొట్టును మాత్రమే తాగమని చెప్తాడు. అయితే ఇతన్ని ఆడవాళ్ళందరూ ఒకప్పుడు హేళన చేస్తారు. ఇవన్నీ గుర్తుకు వచ్చి మొత్తం ఔషధం తాగేస్తాడు. అప్పటినుంచి అతనిలో దాగి ఉన్న పవర్ బుసలు కొడుతూ ఉంటుంది. ఊర్లో ఇతని గురించి రకరకాలుగా చెప్పుకుంటారు.
ఒకరోజు ఊర్లో మగవాళ్ళు అందరూ యుద్ధానికి వెళ్తారు. హీరో అప్పుడే ఆ ఊరికి వస్తాడు. ఊరిలో ఆడవాళ్లు మాత్రమే ఉండటంతో, అతని దగ్గరికి ఒక అమ్మాయి వస్తుంది. అంతే అతన్ని తట్టుకోవడం ఆమె చేతకాదు. బయటికి వచ్చి ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ ఉంటుంది. అలా ఊర్లో వాళ్ళందరు అతని పొందుకోసం క్యూ కడతారు. అయితే యుద్ధంలో అన్న చనిపోయాడనే వార్త వస్తుంది. ఆ తర్వాత వదినతో కూడా ఆ పని కానిస్తాడు. వీడి దులుపుడుకు ఆ ఊర్లో ఉన్న వాళ్లంతా ప్రెగ్నెంట్ అవుతారు. ఈ విషయం వీరి భర్తలకు తెలుస్తుంది. అప్పుడు అందరూ కలిసి ఇతన్ని శిక్షించాలనుకుంటారు. చివరికి హీరోని ఆ ఊరి ప్రజలు శిక్షిస్తారా? వదినను ప్రెగ్నెంట్ చేస్తే అన్న ఏం చేశాడు? అతని పవర్ అలాగే ఉంటుందా? విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడండి.