BigTV English
Advertisement

OTT Movies: మూవీ లవర్స్ కు పండగే.. ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 16 సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

OTT Movies: మూవీ లవర్స్ కు పండగే.. ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 16 సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

OTT Movies: ఈమధ్య థియేటర్లో రిలీజ్ అయిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అయితే ఒక నెల తర్వాత ఓటీటీలో సందడి చేస్తుంది. స్టార్ హీరోల సినిమాలకు డిజిటల్ ప్లాట్ఫామ్ లలో కూడా మంచి డిమాండ్ ఉంది. అందుకే సినిమా రిలీజ్ అవ్వకముందే భారీ ధరకు ఓటీటీ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. ప్రతి నెల కొత్త సినిమాలు ఎలాగైతే థియేటర్లలోకి వస్తాయో.. అదే విధంగా ఓటీటీలోకి కూడా ప్రతి వీకెండ్ బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 16 సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేసాయి.


థియేటర్లలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి లేవు.. సింగిల్ మూవీ ఒక్కటే ఆ మధ్య ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంక వచ్చే నెల స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాల కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ధనుష్ నటించిన కుబేర చిత్రం, మంచు విష్ణు నటించిన కన్నప్ప, ఈనెల చివరన భైరవం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటితోపాటు కొన్ని చిన్న సినిమాలు కూడా థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇక ఈ వారంలో శుక్రవారం రిలీజ్ అవుతున్న ఓటీటీ మూవీస్ పై ఎప్పుడు బజ్ ఉంటుంది. దాంతో నేడు ఎక్కువగా స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. ఇక అస్సలు ఆలస్యం చెయ్యకుండా ఓటీటీలోకి ఏ సినిమాలు వచ్చాయి. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకుందాం..

ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. 


నెట్ ఫ్లిక్స్..

అన్ టోల్డ్: ద ఫాల్ ఆఫ్ ఫవ్ర్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ చిత్రం)- మే 23

ఫైండ్ ద ఫర్జీ (హిందీ ఆర్జే కరీష్మా గేమ్ షో)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- మే 23

ఫౌంటెన్ ఆఫ్ యూత్ (అమెరికన్ హీస్ట్ అడ్వెంచర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- మే 23

ఫర్గెట్ యూ నాట్ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 23

ఫియర్ స్ట్రీట్ ప్రొమ్ క్వీన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ సినిమా)- మే 23

ఎయిర్ ఫోర్స్ ఎలైట్: థండర్ బర్డ్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ మూవీ)- మే 23

బిగ్ మౌత్ సీజన్ 8 (ఇంగ్లీష్ అడల్డ్ కామెడీ యానిమేషన్ వెబ్ సిరీస్)- మే 23

ఆఫ్ ట్రాక్ 2 (స్వీడిష్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- మే 23

హంట్ (తెలుగు డబ్బింగ్ తమిళ హారర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- మే 23

సుమో (తమిళ స్పోర్ట్స్ కామెడీ చిత్రం)- టెంట్‌కొట్టా ఓటీటీ- మే 23

ఇన్‌హెరిటెన్స్ (అమెరికన్ థ్రిల్లర్ మిస్టరీ చిత్రం)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- మే 23

విష్ యూ వర్ హియర్ (అమెరికన్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- బుక్ మై షో ఓటీటీ- మే 23

Also Read :Sఓటీటీలోకి వచ్చేసిన ప్రియదర్శి మూవీ.. ఎందులో చూడొచ్చంటే..?

అమెజాన్ ప్రైమ్..

సారంగపాణి జాతకం (తెలుగు కామెడీ డ్రామా సినిమా)- మే 23

అభిలాషం (మలయాళ రొమాంటిక్ డ్రామా చిత్రం)- మే 23

ఆహా..

అ‍ర్జున్ సన్నాఫ్ వైజయంతి (తెలుగు ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- మే 23

వల్లమై (తమిళ రివేంజ్ క్రైమ్ డ్రామా చిత్రం)- మే 23 (ఆహా తమిళ్/టెంట్‌కొట్టా ఓటీటీ)

మొత్తానికి చూసుకుంటే సినిమాలు వెబ్ సిరీస్ లు మొత్తం కలిపి 16 కు పైగా ఓటీటీలోకి వచ్చేసాయి. ఈ వీకెండు ఈ సినిమాలతో ఎంజాయ్ చేయండి..

Tags

Related News

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

Big Stories

×